ETV Bharat / sitara

'రిపబ్లిక్'​ కోసం చిరు​.. కార్తికేయ విలన్​ లుక్​ - రిపబ్లిక్​ ట్రైలర్​

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'రిపబ్లిక్', 'ఎఫ్​3', 'లవ్​స్టోరి', 'వాలిమై', 'శ్యామ్​ సింగరాయ్​' చిత్రాల వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Sep 21, 2021, 3:32 PM IST

Updated : Sep 21, 2021, 3:41 PM IST

మెగాహీరో సాయితేజ్​ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'(sai tej republic movie). ఈ సినిమా ట్రైలర్​ను(republic trailer) సెప్టెంబర్​ 22, ఉదయం 10గంటలకు మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో పంజా అభిరామ్​ అనే ఐఏఎస్ అధికారిగా సాయి కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్​ హీరోయిన్. దేవకట్టా దర్శకుడు. అక్టోబరు 1న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

republic
చిరు చేతుల మీదగా రిపబ్లిక్​ ట్రైలర్​

శ్యామ్​ సింగరాయ్

హీరోయిన కృతిశెట్టి నటిస్తున్న సినిమాల్లో 'శ్యామ్​ సింగరాయ్'​(nani shyam singha roy)ఒకటి. నేడు(సెప్టెంబరు 21) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నాని, సాయిపల్లవి(nani sai pallavi new movie) నటిస్తున్నారు. రాహుల్‌ సంకిృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'కార్తికేయ' లుక్స్​

హీరో కార్తికేయ ప్రస్తుతం 'వాలిమై'(valimai ajith movie), 'రాజావిక్రమార్క'(raja vikramarka kartikeya) సినిమాల్లో నటిస్తున్నారు. నేడు(సెప్టెంబరు 21) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇరు చిత్రబృందాలు కార్తికేయకు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయనకు సంబంధించిన కొత్త లుక్స్​ను విడుదల చేశాయి.

valmiki
వాల్మికిలో కార్తికేయ విలన్​ లుక్​
raja vikramarka
రాజావిక్రమార్క

'లవ్​స్టోరీ'కి మహేశ్​ కంగ్రాట్స్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్​స్టోరి'(love story trailer telugu). ఈ చిత్రం కోసం అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడిన సూపర్​ స్టార్​ మహేశ్​బాబు(mahesh babu love story movie).. చిత్రబృందానికి 'ఆల్​ ది బెస్ట్'​ చెప్పారు. 'డ్యాన్స్​ నేపథ్యంలో తెలుగులో సినిమాలు రావటం చాలా అరుదు. ఈ మూవీ చూసేందుకు ఎదురుచూస్తున్నాను' అని అన్నారు. సెప్టెంబరు 24న థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా.

lovestory
లవ్​స్టోరీకి మహేశ్​ కంగ్రాట్స్​

'ఎఫ్​3' సెట్​లో రాధిక

విక్టరీ వెంకటేశ్(​f3 movie venkatesh), వరుణ్​ తేజ్​ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్​ చిత్రం 'ఎఫ్​3'(F3 Movie). అనిల్​ రావిపూడి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉన్న ఈ సినిమా సెట్​లో సీనియర్ నటి​ రాధిక అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్​ చేసింది చిత్రబృందం.

f3
ఎఫ్​ 3 సెట్​లో రాధిక
f3
ఎఫ్​ 3 సెట్​లో రాధిక
varudu kavalenu
వరుడు కావలెను

ఇదీ చూడండి: Ann Sheetal Movies: మత్తెక్కించే చూపుల.. మలయాళీ ముద్దుగుమ్మ!

Last Updated : Sep 21, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.