ETV Bharat / sitara

పవన్​ 'భవదీయుడు భగత్​ సింగ్' వచ్చేది​ అప్పుడే! - పవన్​కల్యాణ్​ భీమ్లానాయక్​

హీరో పవన్​కల్యాణ్​-హరీశ్​శంకర్​(pawan kalyan harish shankar movie) దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'భవదీయుడు భగత్​ సింగ్'​ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ను త్వరలోనే ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తుందట! ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది(pawan kalyan bhavadeeyudu bhagat singh).

pawanklay
పవన్​కల్యాణ్​
author img

By

Published : Nov 16, 2021, 8:44 AM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్(pawankalyan upcoming movies)​ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీటిలో హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో రానున్న 'భవదీయుడు భగత్ సింగ్​' ఒకటి(pawan kalyan bhavadeeyudu bhagat singh). పవన్​ నటిస్తున్న 'భీమ్లానాయక్'​, 'హరిహర వీరమల్లు' చిత్రీకరణలు పూర్తయ్యాక.. హరీశ్​ సినిమా సెట్స్​పైకి వెళ్తుంది. ఇంకా షూటింగ్​ కూడా ప్రారంభం అవ్వని ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్​ రెగ్యులర్​ షూటింగ్​ను వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందట! వచ్చే ఏడాది దసరాకు రిలీజ్​ చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది.

అంతకుముందు హరీశ్​శంకర్​-పవన్​కల్యాణ్​ కాంబోలో వచ్చిన 'గబ్బర్​సింగ్​'(pawan kalyan gabbar singh movie telugu) సూపర్​హిట్​గా నిలిచింది. దీంతో 'భవదీయుడు భగత్​సింగ్'​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుందని సమాచారం. దేవీశ్రీ ప్రసాద్​ సంగీతమందించనున్నారు.

త్వరలోనే పవన్​ నటిస్తున్న 'భీమ్లానాయక్'(pawankalyan bheemlanayak movie)​ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాగర్​ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్​ రచయితగా వ్యవహరిస్తుండగా.. రానా, నిత్యామేనన్​, సంయుక్తమేనన్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'(harihara veera mallu movie release date) శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. ఇందులో నిధి అగర్వాల్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోందీ సినిమా.

ఇదీ చూడండి: 'అద్భుతం'.. ఓ ఫాంటసీ ప్రేమకథ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.