ETV Bharat / sitara

'ఆచార్య' సాంగ్​ ప్రోమో.. నితిన్​ 'మాస్ట్రో' గ్లింప్స్​

author img

By

Published : Mar 30, 2021, 7:25 PM IST

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. చిరంజీవి 'ఆచార్య' సాంగ్​ ప్రోమోతో పాటు నితిన్ 'మాస్ట్రో' గ్లింప్స్​, మాధవన్​ 'రాకెట్రీ' ట్రైలర్​ అప్​డేట్​, సాయితేజ్​ 'రిపబ్లిక్​' టీజర్​, విశ్వక్​సేన్​ 'పాగల్' లిరికల్​ వీడియో అప్​డేట్లు ఇందులో ఉన్నాయి. ​

laahe laahe song promo, nithin maestro
'ఆచార్య' సాంగ్​ ప్రోమో.. నితిన్​ 'మాస్ట్రో' గ్లింప్స్​

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'లాహే లాహే' పాటను బుధవారం (మార్చి 31) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అంధాధున్' తెలుగు రీమేక్​లో యువ కథానాయకుడు నితిన్​ నటిస్తున్నారు. నభా నటేష్​ కథానాయిక. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. మంగళవారం నితిన్​ పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి 'మాస్ట్రో' టైటిల్​ ఖరారు చేస్తూ ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ​ఈ నేపథ్యంలో సినిమాలోని కొన్ని గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు. అదెంటో చూసేయండి.

విలక్షణ నటుడు మాధవన్​ నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్​ఇండియా మూవీ 'రాకెట్రీ'. ఈ సినిమా ట్రైలర్​ను గురువారం (ఏప్రిల్​ 1) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

laahe laahe song promo, nithin maestro
'రాకెట్రీ' ట్రైలర్​ రిలీజ్​ పోస్టర్​

దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్​ నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్​'. ఐశ్వర్యారాజేశ్​ కథానాయిక. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను ఏప్రిల్​ 5న విడుదల చేయనున్నారు.

laahe laahe song promo, nithin maestro
'రిపబ్లిక్​' టీజర్​ రిలీజ్​ పోస్టర్

విశ్వక్​ సేన్, నివేదా పేతురాజ్​ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పాగల్​'. మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'సరదాగా కాసేపైనా..' లిరికల్​ వీడియోను ఏప్రిల్ 1న విడుదల చేయనుంది చిత్రబృందం.

laahe laahe song promo, nithin maestro
'పాగల్' సాంగ్ లిరికల్​ రిలీజ్​ పోస్టర్​

ఇదీ చూడండి: శంకర్‌-చరణ్‌ సినిమా బ్యాక్‌డ్రాప్‌ అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.