ETV Bharat / sitara

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఎవరంటే.. - మెస్సి

అమెరికా రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ ఫోర్బ్స్-2020 జాబితాలో​ అత్యధిక పారితోషికం తీసుకున్న సెలబ్రిటీల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపాదన 590మిలియన్​ డాలర్లు అని ఆర్థిక నిపుణులు తెలిపారు.

Kylie Jenner tops Forbes 2020 list for highest-paid celebrities
ఫోర్బ్స్ 2020: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి
author img

By

Published : Dec 15, 2020, 10:30 PM IST

Updated : Dec 16, 2020, 12:38 PM IST

అమెరికాకు చెందిన రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ ఫోర్బ్స్-2020 జాబితాలో.. అత్యధిక పారితోషికం పొందిన టాప్ సెలబ్రిటీగా నిలిచింది. ఈ జాబితాలో టాప్​లో నిలిచిన మొత్తం సెలబ్రిటీల పారితోషికం 6.1 బిలియన్ డాలర్లని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది.

ఈ ఏడాది కైలీ దాదాపు 590 మిలియన్​ డాలర్లు(రూ. 4,338 కోట్లు) సంపాదించినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. రెండో స్థానంలో నిలిచిన ర్యాప్ సింగర్ కేన్​ వెస్ట్​ రూ. 1,249 కోట్లు సంపాదించినట్లు తెలిపారు.

ప్రముఖ అథ్లెట్లు... ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, మెస్సి, నెయ్​మార్​ కూడా ఫోర్బ్స్ జాబితా టాప్​ 10లో నిలిచారు.

ఇదీ చదవండి:ఉత్తర అమెరికా సంస్థకు 'జల్లికట్టు' హక్కులు!

Last Updated : Dec 16, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.