ETV Bharat / sitara

'క్షీర సాగర మథనం'.. ప్రైమ్​లో బంపర్​ హిట్​ - amazon prime

'బిగ్ బాస్ 5' పార్టిసిపెంట్ మానస్ నాగులపల్లి నటించిన "క్షీరసాగర మథనం" చిత్రానికి (ksheera sagara madhanam movie) అశేష స్పందన లభిస్తోంది. భారీ చిత్రాలను వెనక్కునెట్టి అమెజాన్ ప్రైమ్​లో (amazon prime) రెండో స్థానంలో నిలిచిందీ చిత్రం.

క్షీర సాగర మథనం
ksheera sagara madhanam review
author img

By

Published : Sep 14, 2021, 3:30 PM IST

'బిగ్ బాస్' ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన 'క్షీర సాగర మథనం' చిత్రానికి (ksheera sagara madhanam movie) అమెజాన్ ప్రైమ్​లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్.. అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా.. యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన 'క్షీరసాగర మథనం' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్​తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై.. కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్లో (amazon prime) విడుదలై.. సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.

ksheera sagara madhanam review
'క్షీర సాగర మథనం'

తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్​లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. ప్రైమ్​లో 499వ చిత్రంగా విడుదలైన 'క్షీరసాగర మథనం' చిత్రం 'టక్ జగదీష్' తర్వాత రెండో స్థానంలో నిలవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Tollywood: 'పోనీటేల్‌' లుక్​తో అదరగొట్టిన హీరోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.