ETV Bharat / sitara

వైరల్​: రేసింగ్​లో​ అదరగొట్టిన అజిత్​!

author img

By

Published : Nov 26, 2020, 10:28 PM IST

కోలీవుడ్​ టాప్ ​హీరో అజిత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నటిస్తున్న 'వాలిమై' సినిమాలోని ఓ వర్కింగ్​ స్టిల్​ సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది. అందులో అజిత్​ బైక్​పై స్టంట్​ చేస్తూ కనువిందు చేశారు.

kollywood ajith photo has leaked from his new movie valimai and it goes viral
వైరల్​: బైక్​ రైడ్ చేస్తూ అదరగొడుతున్న అజిత్​

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్​ నటిస్తున్న 'వాలిమై' సినిమాలోని ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్ల కొడుతోంది. అందులో అజిత్​ బైక్​ను ఒంటి చక్రంపై నడుపుతున్నట్లుగా ఉంది. అభిమానులు ఈ చిత్రాన్ని బ్యానర్లు​ కట్టి ఆనందిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్​ సమయంలో ఎవరో ఫొటో లీక్​ చేసినట్లు తెలుస్తోంది.

kollywood ajith photo has leaked from his new movie valimai and it goes viral
'వాలిమై' సినిమా నుంచి లీక్​ అయిన అజిత్​ ఫొటో

'వాలిమై' సినిమాలో ఈశ్వరమూర్తి అనే ఐపీఎస్​ అధికారిగా అజిత్​ కనిపించనున్నారు. బోనీకపూర్​ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హ్యుమా కూరేషి, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు. రేసింగ్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదీ చూడండి:మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్న అజిత్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.