ETV Bharat / sitara

ఆ విషయంలో కత్రినా, దీపిక సూపర్: కియారా - దీపిక పదుకొణె

ఎవరి మద్దతు లేకుండా.. బాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న నటి కియారా అడ్వాణీ. జిమ్​లోనే ఎక్కువగా గడుపుతోన్న ఈ భామ.. కరీనా నిర్వహిస్తోన్న 'వాట్​ విమెన్​ వాంట్'​ అనే రేడియో షోలో పాల్గొని ముచ్చటించింది.

kiara advani with karina
కియారా
author img

By

Published : Jan 17, 2021, 5:54 AM IST

Updated : Jan 17, 2021, 6:32 AM IST

ఇండస్ట్రీలో నెట్టుకురావాలంటే ఫిట్​గా ఉండాల్సిందే అంటోంది బాలీవుడ్ అందాల నటి కియారా అడ్వాణీ. పలు అంశాలపై కరీనా రేడియో షో లో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ.. మానసిక దృఢత్వం కోసం యోగాను సాధనంగా మార్చుకున్నట్టు తెలిపింది. ఇంటి వంటలను తినేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంది.

వారిద్దరూ సూపర్..

ఫిట్​నెస్​లో బాగా ఇష్టపడే నటి ఎవరని కరీనా ప్రశ్నించగా.. దీపిక, కత్రినా బాగా నచ్చుతారని టక్కున జవాబిచ్చింది కియారా . 2014లో నటించిన తన తొలి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడగా.. ఎమ్.ఎస్.ధోనీ, లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి.

ఇదీ చదవండి: కేలరీలు కరిగించే పనిలో కియారా

Last Updated : Jan 17, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.