సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. గత నెల చివర్లో సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టైటిల్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారా? అని గతకొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనికి సమాధానం దొరికేసింది.
'మహానటి'తో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్ ఇందులో హీరోయిన్గా నటించనుంది. కీర్తి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఇప్పటికే కీర్తి ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
-
Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films💥💥💥 Have a great one !! 😊😊😊 pic.twitter.com/MPzEWc0uGE
— Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films💥💥💥 Have a great one !! 😊😊😊 pic.twitter.com/MPzEWc0uGE
— Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films💥💥💥 Have a great one !! 😊😊😊 pic.twitter.com/MPzEWc0uGE
— Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020