ETV Bharat / sitara

పవర్​స్టార్​ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం..! - Krish

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.

keeravani will compose music to the pawan-krish new movie
పవర్​స్టార్​ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం
author img

By

Published : Jan 28, 2020, 6:49 AM IST

Updated : Feb 28, 2020, 5:38 AM IST

పవన్​కల్యాణ్​ - క్రిష్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం. 'పింక్‌' రీమేక్‌ పూర్తవకముందే పవన్‌.. క్రిష్‌ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఖరారైతే పవన్, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమవుతుంది.

గతంలో క్రిష్‌ దర్శకత్వం వహించిన 'వేదం', 'ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు' చిత్రాలకు కీరవాణి స్వరాలు అందించాడు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకరు ప్రగ్యా జైస్వాల్‌ అని మరొక కథానాయికను వెతికే పనిలో చిత్రబృందం ఉందని టాక్‌. ఈ నెల 29 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని వార్తలొస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇదీ చూడండి... పింక్​ రీమేక్​ కోసం పవర్​స్టార్​కు ప్రత్యేక విమానం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes. Use within 72 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia. 27th January 2020.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Tennis Australia
DURATION: 05:40
STORYLINE:
Last Updated : Feb 28, 2020, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.