ETV Bharat / sitara

'భూల్ భులయ్యా 2' రిలీజ్​ ఫిక్స్​​-ప్రతీక్​ గాంధీతో తాప్సీ - తాప్సీ

కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'భూల్ భులయ్యా 2' సినిమా ఈ ఏడాది నవంబరు 19న విడుదల కానున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. మరోవైపు ప్రతీక్​ గాంధీ, తాప్సీ కాంబోలో దర్శకుడు అర్షద్​ సయ్యద్​ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు.

tapsee
తాప్సీ
author img

By

Published : Feb 22, 2021, 12:42 PM IST

కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటిస్తోన్న హారర్​ కామెడీ చిత్రం 'భూల్ భులయ్యా 2' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది నవంబరు 19న విడుదల కానున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రానికి అనీష్​ బజ్మీ దర్శకుడు. భూషణ్​ కుమార్​ నిర్మాత. సీనియర్​ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

'స్కామ్​ 1992' ఫేమ్​ ప్రతీక్​ గాంధీ, నటి తాప్సీ జంటగా 'వో లడ్కీ హై కహాన్​?' అనే కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అర్షద్​ సయ్యద్​ దర్శకత్వం వహిస్తుండగా.. సిద్ధార్థ్​ రాయ్​ కపూర్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది.

ఇదీచూడండి: 'సీటీమార్'​ టీజర్​.. మహేశ్​ సినిమా షెడ్యూల్​ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.