ETV Bharat / sitara

'నానితో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది' - జెర్సీ

జెర్సీ సినిమా చూసిన ఆర్​ఎక్స్​100 హీరో కార్తికేయ చిత్రబృందాన్ని ప్రశంసించాడు. నానితో కలిసి నటిస్తున్నందుకు గర్వంగా ఉందని ట్విట్టర్​ వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు.

'నానితో నటిస్తుంటే గర్వంగా ఉంది'
author img

By

Published : Apr 28, 2019, 5:29 PM IST

నేచురల్ స్టార్‌ నాని... క్రికెటర్​ అర్జున్​గా అలరించిన సినిమా జెర్సీ. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆ జాబితాలోకి హీరో కార్తికేయ కూడా చేరాడు. సినిమా బాగుందని ట్విట్టర్​ వేదికగా చెప్పాడు.

'ఆర్‌.ఎక్స్‌ 100'తో సెన్సేషన్‌ సృష్టించిన యువ హీరో కార్తికేయ. ప్రస్తుతం హిప్పీ, గుణ 369 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇది కాకుండా నాని 'గ్యాంగ్​లీడర్'​ సినిమాలో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర చేస్తున్నాడు. గతంలో నానితో కలిసి నటిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేసిన కార్తికేయ.. జెర్సీ సినిమా చూసిన తర్వాత గర్వంగా ఉందని తెలిపాడు.

‘జెర్సీ సినిమా చూశా. నానితో నటిస్తున్నందుకు ఇన్నాళ్లు ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు జెర్సీ సినిమాలో అర్జున్‌ పాత్ర పోషించిన వ్యక్తితో నటించబోతున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఓ తెలుగు సినిమా అభిమానిగా టాలీవుడ్‌లో నాని లాంటి గొప్ప నటుడు ఉన్నాడని కాలర్‌ ఎగరేస్తా. గౌతమ్‌ తిన్ననూరి ఇంత మంచి సినిమా అందించినందుకు శుభాకాంక్షలు. మీరు నవ్వించారు, ఏడిపించారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ క్లాసిక్‌ను అందించారు’ -ట్విట్టర్​లో హీరో కార్తికేయ

karthikeya
ట్విట్టర్​లో కార్తికేయ పోస్ట్

AP Video Delivery Log - 0700 GMT News
Sunday, 28 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0653: US Crane Must credit KOMONEWS.COM; No access Seattle market;Must credit content creator 4208130
4 dead, 3 injured after Seattle crane crushes cars
AP-APTN-0653: US Synagogue Police Must credit KGTV; No access San Diego; No use by US broadcast networks 4208133
California synagogue shooting suspect identified
AP-APTN-0653: US Trump Rally AP Clients Only 4208132
Trump on synagogue shooting, Abe, China, Democrats
AP-APTN-0653: US Crane 2 Must credit KOMONews.com; No access Seattle market ; No use by US broadcast networks 4208134
4 die after construction crane collapse in Seattle
AP-APTN-0653: Sudan Transitional Council No access Sudan 4208135
Sudan protesters, military hold 'fruitful' talks
AP-APTN-0652: Brazil Model Must credit content creator 4208137
Brazilian model dies after taking ill on catwalk
AP-APTN-0652: US WH Correspondents' Dinner AP Clients Only 4208138
Historian main speaker at WH correspondents dinner
AP-APTN-0646: US Synagogue Shooting Part must credit KGTV; Part must credit KFMB; No access San Diego; No use by US broadcast networks 4208141
Suspect's car, vigil following San Diego shooting
AP-APTN-0639: Libya Migrants AP Clients Only 4208143
Migrants moved from Tripoli following violence
AP-APTN-0524: US Obama AP Clients Only 4208139
Obama speaks at forum marking Mandela anniversary
AP-APTN-0520: Russia Easter AP Clients Only 4208140
Procession marks Easter festivities in Vladivostok
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.