హీరో కార్తికేయ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఇందులో కార్తి తుపాకీ కాల్చుతూ కనిపించారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రంలో ఆయన ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్యా రవించంద్రన్ కథానాయిక. శ్రీ సరిపల్లి దర్శకుడు.
-
Moving ahead with an ambitious script helmed by an energetic crew.
— Kartikeya (@ActorKartikeya) April 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Here’s the first update!!!https://t.co/jqhZ5USjeN@SriSaripalli_ @actortanya @88Ramareddy #AdiReddyT @SCMMOffl @prashanthvihari pic.twitter.com/nBZW6SgyHb
">Moving ahead with an ambitious script helmed by an energetic crew.
— Kartikeya (@ActorKartikeya) April 3, 2021
Here’s the first update!!!https://t.co/jqhZ5USjeN@SriSaripalli_ @actortanya @88Ramareddy #AdiReddyT @SCMMOffl @prashanthvihari pic.twitter.com/nBZW6SgyHbMoving ahead with an ambitious script helmed by an energetic crew.
— Kartikeya (@ActorKartikeya) April 3, 2021
Here’s the first update!!!https://t.co/jqhZ5USjeN@SriSaripalli_ @actortanya @88Ramareddy #AdiReddyT @SCMMOffl @prashanthvihari pic.twitter.com/nBZW6SgyHb
మెగా హీరో సాయిధర్మ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమాలో నటి రమ్యకృష్ణ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. "తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం" అంటూ పోస్టర్‌పై వ్యాఖ్య జోడించారు. 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా ఈ చిత్ర దర్శకుడు. జూన్ 4న విడుదల కానుందీ చిత్రం.
హీరో సిద్ధార్థ నటిస్తున్న కొత్త చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది'. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. 'బిచ్చగాడు' ఫేం శశి దర్శకత్వం వహిస్తున్నారు.
'నగరం' హిందీ రీమేక్ చిత్రం 'ముంబయికర్' ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైం ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ శివన్ దర్శకుడు.
ఇదీ చూడండి: అలరిస్తున్న 'జాతిరత్నాలు' డిలిటెడ్ సీన్