ETV Bharat / sitara

'మందు తాగకపోతే చచ్చిపోతా 'అంటున్న కార్తికేయ - నేహా సోలంకి

కార్తికేయ, నేహా సొలంకి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం '90ఎంఎల్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

90ఎంఎల్
author img

By

Published : Nov 21, 2019, 11:14 AM IST

Updated : Nov 21, 2019, 11:23 AM IST

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం కార్తికేయ హీరోగా నటిస్తోన్న చిత్రం '90ఎంఎల్'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నేహా సోలంకి హీరోయిన్​గా కనిపించనున్న ఈ సినిమాలోని ట్రైలర్ విడుదలైంది. కామెడీ, లవ్​, యాక్షన్​ సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది.

"కొందరికి మందు తాగడం సరదా.. మరికొందరికి అది వ్యసనం.. కానీ మీ బాబుకి అవసరం", "మూడు పూటలా మూడు 90ఎంఎల్ తాగాలి బాసు.." వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆర్ఎక్స్ 100', 'హిప్పీ', 'గుణ‌ 369' చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కార్తికేయ‌.. ఇటీవ‌లే 'గ్యాంగ్ లీడ‌ర్‌'లో ప్ర‌తినాయ‌కునిగానూ న‌టించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. అదే ఊపులో ఇప్పుడు 90ఎంఎల్​తో మోడరన్ 'దేవదాసు' లా మారి మరో కొత్త అవతారంలో మన ముందుకి రాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకుర రాబోతుందీ సినిమా.

ఇవీ చూడండి.. అలా అనసూయ రంగమ్మత్తగా మారింది

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Bell Centre, Montreal, Quebec, Canada. 20th November 2019.
Montreal Canadiens 1, Ottawa Senators 2 (OT)
1st Period
1. 00:00 Canadiens great Guy Carbonneau drops ceremonial puck
2nd Period
2. 00:49 GOAL - Canadians Nick Suzuki scores power play goal, 1-0 Canadiens
3. 01:08 Replay of goal
4. 01:24 GOAL - Senators Jean-Gabriel Pageau scores goal, 1-1
5. 01:47 Replay of goal
Overtime
6. 01:53 GOAL - Senators Brady Tkachuk scores game-winner in 4-on-4 overtime play, 2-1 Senators  
7. 02:12 Replay of goal and reaction
SOURCE: NHL
DURATION: 02:47
STORYLINE:
Brady Tkachuk scored 38 seconds into overtime to give the visiting Ottawa Senators a 2-1 win over the Montreal Canadiens Wednesday night in the second game of a back-to-back for both teams.
Jean-Gabriel Pageau scored in regulation time for the Senators (10-11-1), who have won four of their past five games. Craig Anderson made 35 saves for his fourth win of the season.
Rookie Nick Suzuki scored the lone goal for the Canadiens (11-6-5). Carey Price stopped 22 shots, a day after conceding five goals in Columbus.
Ottawa defeated the Red Wings 4-3 in Detroit on Tuesday while the Canadiens lost 5-2 at the Blue Jackets.
Tkachuk scored the OT winner five-hole on Price just as the Sens improved to 4-7-1 on the road this season.
Last Updated : Nov 21, 2019, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.