ETV Bharat / sitara

అప్పుడు 'సుల్తాన్'.. ఇప్పుడు 'సర్దార్'గా కార్తి - Karthi latest news

కార్తి-మిత్రన్ కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమాకు 'సర్దార్' టైటిల్ నిర్ణయించారు. అలానే మోషన్​ పోస్టర్​ను కూడా విడుదల చేశారు.

Karthi Sardar Motion Poster
కొత్త సినిమాలో కార్తి కిర్రాక్ లుక్​
author img

By

Published : Apr 25, 2021, 2:02 PM IST

Updated : Apr 25, 2021, 2:22 PM IST

కోలీవుడ్​ హీరో కార్తి.. మరో కొత్త లుక్​లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'సర్దార్' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్​ పోస్టర్​ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో రఫ్​గా కనిపిస్తూ, చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నారు కార్తి.

'అభిమన్యుడు' లాంటి హిట్​తో ఆకట్టుకున్న పీఎస్ మిత్రన్.. 'సర్దార్'కు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు? ఇతర సంగతులు త్వరలో వెల్లడించే అవకాశముంది. ఇటీవల 'సుల్తాన్' అంటూ వచ్చిన కార్తి.. ప్రేక్షకులను అలరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Apr 25, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.