ETV Bharat / sitara

'సీత'గా కరీనా కపూర్.. ఎంతవరకు నిజం? - movie news

'సీత' పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాలో కరీనా కపూర్​ నటించనున్నారట. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ప్రకటన వచ్చే అవకాశముందని టాక్.

kareena kapoor played sita in next movie
'సీత'గా కరీనా కపూర్.. ఎంతవరకు నిజం?
author img

By

Published : Mar 13, 2021, 5:31 AM IST

డార్లింగ్ ప్రభాస్​ 'ఆదిపురుష్​'లో సీతగా కృతిసనన్ నటించనుంది. అయితే రాజమౌళి తండ్రి కే.విజయేంద్రప్రసాద్ 'సీత' టైటిల్​తో హీరోయిన్​ ఓరియెంటెడ్​ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అందులో ఎవరు టైటిల్ రోల్ పోషిస్తారా అని ప్రేక్షకులు చర్చించుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం కరీనా కపూర్​కు దక్కిందని సమాచారం.

ఫిబ్రవరి 21న రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్.. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. కొద్ది నెలల్లో తిరిగి ఆమె షూటింగ్​లకు వచ్చే అవకాశముంది. అప్పుడే 'సీత'లో కరీనా నటిస్తుందా? లేదా అనే విషయమై స్పష్టత రావొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.