- రామ్ హీరోగా నటించిన 'రెడ్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం (జనవరి 12) నిర్వహించనున్నారు.
- యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తోన్న చిత్రం 'జాతిరత్నాలు'. ఈ సినిమాలోని 'చిట్టి' లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ చిత్రాన్ని జనవరి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
- సుమంత్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'కపటధారి'. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 12న సాయంత్రం 5 గంటలకు నాగచైతన్య, సమంత విడుదల చేయనున్నారు.
ఇదీచూడండి: చక్కనైన అందం.. సోనాల్ సొంతం