ETV Bharat / sitara

'కబ్జ' లుక్​: అండరవరల్డ్​ డాన్​గా ఉపేంద్ర - upendra latest news

ప్రముఖ కథానాయకుడు ఉపేంద్ర 'కబ్జ' సినిమా మరో లుక్​ అలరిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన కాలంలోని ఓ అండర్​వరల్డ్​ డాన్ కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు.

KANNADA STAR HERO UPENDRA 'KABJA' MOVIE NEW LOOK
'కబ్జ' లుక్​: అండరవరల్డ్​ డాన్​గా ఉపేంద్ర
author img

By

Published : Sep 17, 2020, 8:35 PM IST

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న సినిమా 'కబ్జ'. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. 1947-80 మధ్య సాగే ఓ మాఫియా డాన్ కథతో తీస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. శుక్రవారం ఉపేంద్ర పుట్టినరోజు ఉన్న సందర్భంగా కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో మాస్​ లుక్​లో అలరిస్తున్నారు.

ఈ ఫొటోలో పొడవైన జుత్తుతో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నారు ఉపేంద్ర. వెనక భాగంలో 1947 అంకె కనిపిస్తుంది. సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఆర్‌.చంద్రశేఖర్, రాజ్‌ ప్రభాకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లగడపాటి శ్రీధర్‌ సమర్పకులు.

KANNADA STAR HERO UPENDRA 'KABJA' MOVIE NEW LOOK
'కబ్జ' సినిమా కొత్త లుక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.