ETV Bharat / sitara

ఐదు భాషల్లో కిచ్చా 'పహిల్వాన్​' రెడీ - 2వేల 500 థియేటర్లలో pahilwan

కన్నడ నటుడు సుదీప్​, దర్శకుడు ఎస్‌.కృష్ణ కాంబినేషన్​​లో వస్తోన్న చిత్రం 'పహిల్వాన్​'. ఆకాంక్ష సింగ్ కథనాయిక. బాలీవుడ్​ నటుడు సునీల్​ శెట్టి, సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కీలక పాత్రలు పోషించారు.​ ఈ సినిమా ఆగస్ట్​ 29న ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

5 భాషల్లో కిచ్చా సుదీప్​ 'పహిల్వాన్​'
author img

By

Published : Jul 12, 2019, 5:09 PM IST

ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యాడు శాండిల్​వుడ్ నటుడు​ సుదీప్. ఈ సూపర్​స్టార్​​, ఆకాంక్ష సింగ్ జంటగా 'పహిల్వాన్​' చిత్రంలో నటించారు. ఎస్‌.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఐదు భాషల్లో ఆగస్ట్​ 29న విడుదలకు సిద్ధమవుతోంది. హిందీ, తమిళం​, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా 2 వేల 500 థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదల చేయనుంది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కన్నడ చిత్రం 'హెబ్బులి' తర్వాత రెండోసారి కృష్ణతో కలిసి పనిచేస్తున్నాడు కిచ్చా. యాక్షన్​ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కుస్తీ వీరుడిగా అలరించనున్నాడు సుదీప్​. దేశంపై గౌరవం, ఆటపై మమకారం కలిపిన ఆటగాడిగా అలరించనున్నాడు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగులో ఈ సినిమా ఫ‌స్ట్​లుక్ విడుద‌లైంది. అర్జున్ జ‌న్యా సంగీతం దర్శకుడు. కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా... బాలీవుడ్​ నటులు సునీల్​ శెట్టి, సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ కీలక పాత్రల్లో నటించారు. నేపాల్​, భూటాన్​లోనూ పహిల్వాన్​ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN
SHOTLIST:
TBS - NO ACCESS JAPAN
Tokyo - 12 July 2019
1. Various of Chon Chansu (blue jacket), representative from South Korea's Ministry of Industry, Trade and Resources' Security Section, walking through airport
++BLACK FRAMES AT END OF VIDEO++
STORYLINE:
A South Korean security, industry and trade representative arrived in Tokyo on Friday for discussions on Japan's move to tighten controls on high-tech exports.
Footage from TBS showed Chon Chansu, a representative from South Korea's Ministry of Industry, Trade and Resources, walking through Tokyo's Haneda Airport.
Chansu is expected to meet with officials from Japan's Ministry of Economy, Trade and Industry on Friday, to receive explanations behind Japan's decision.
Tokyo last week tightened the approval process for Japanese shipments of photoresists and other sensitive materials to South Korean companies, which need the chemicals to produce semiconductors and display screens used in TVs and smartphones.
The move caused a diplomatic dispute, which further soured relations long troubled over Japan's brutal colonial rule of Korea before the end of World War II.
South Korea is also seeking help from the United States; the government said Thursday that Foreign Minister Kang Kyung-what discussed the issue with US Secretary of State Mike Pompeo by phone and conveyed Seoul's view that Japan's "undesirable" trade curbs could disrupt global supply chains and hurt trilateral cooperation among the countries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.