ETV Bharat / sitara

'అందుకు అర్హురాలు కాదంటూ కరీనపై కంగన ఆగ్రహం' - kangana ranaut slams kareena kapoor khan

నెపోటిజమ్​పై బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ చేసిన వ్యాఖ్యలపై.. కంగనా రనౌత్ సోషల్​ మీడియా టీమ్​ విరుచుకుపడింది. ఇండస్ట్రీలో కరీన విజయానికి అర్హురాలు కాదని ఆరోపించింది. స్టార్ వారసులు పలుకుబడితోనే చిత్రసీమలో రాణిస్తున్నారని పేర్కొంది.

kareena, kangana
కంగనా, కరీనా
author img

By

Published : Aug 5, 2020, 3:39 PM IST

బాలీవుడ్​లో నెపొటిజమ్​పై చెలరేగిన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బంధుప్రీతికి పలువులు సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారంటూ కంగనా రనౌత్​ విరుచుకుపడుతోంది. తాజాగా నెపోటిజమ్​పై కామెంట్లు చేసిన కరీనా కపూర్​ ఖాన్​పై.. కంగన సోషల్​మీడియా టీమ్​ మాటల తూటాలను పేల్చింది. ఇండస్ట్రీలో కరీన విజయానికి అర్హురాలు కాదంటూ ఆరోపించింది. కొంతమంది స్టార్​ వారసులు బాలీవుడ్​లో తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని వరుస ట్వీట్లతో విరుచుకుపడింది.

  • 2) Why Sushant was banned from big production houses?
    3) Why they called Kangana a witch and Sushant a rapist ?
    4) Why your ecosystem call Kangana and Sushant Bipolar?
    5) Why your fellow nepo kid after promising marriage filed criminal cases on her ?..(2/3)

    — Team Kangana Ranaut (@KanganaTeam) August 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అవును కరీనా జీ.. ప్రేక్షకులు మీ అందర్నీ ఫేమస్​ చేశారు. కానీ ఈ అనర్హమైన విజయాన్ని సాధించడానికి మీరు పలుకుబడిని ఉపయోగిస్తున్నారని వారికి తెలియదు. అయితే, వీటికి ఒకసారి సమాధానం చెప్పండి. 1)ఎందుకు కంగనను.. మీకు నమ్మకమైన స్నేహితుడు ఇండస్ట్రీని వదిలి వెళ్లాలని అన్నాడు?. 2)సుశాంత్​ను ఎందుకని భారీ ప్రొడక్షన్​ హౌస్​ నుంచి బహిష్కరించారు?. 3)సుశాంత్​ను రేపిస్ట్ అని, కంగనను మంత్రగత్తె అని ఎందుకు పిలిచారు?. 4)కంగనను వివాహం చేసుకుంటానని నమ్మించి.. మీ నెపోటిజానికి చెందిన ఓ యాక్టర్​ ఆమెపైనే ఎందుకు క్రిమినల్​ కేసు పెట్టాడు?."

-కంగన సోషల్​ మీడియా టీమ్​

ఈ విషయాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేయొద్దని నెపోటిజం వారసులను ఉద్దేశించి కంగన టీమ్​ హెచ్చరించింది. "మీ అధికారాలతో మాకు ఎటువంటి సమస్య లేదు. మీరు ప్రవర్తించే విధానంతోనే సమస్యంతా. మీ మాఫియా వల్లే సుశాంత్​ చనిపోయాడు" అని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.