ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో తన బికీనీ ఫొటోలపై ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్న వారిపై విరుచుకుపడింది. మతంపై అధికారం ఉన్న వాళ్లలా నటించొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
कुछ लोग मेरी बिकिनी पिक्चर देखकर मुझे धर्म और सनातन का लेक्चर दे रहे हैं, अगर कभी माँ भैरवी बाल खोल, वस्त्रहीन, ख़ून पीने वाली छवि लेकर सामने आ जाए तो तुम्हारा क्या होगा? तुम्हारी तो फट जाएगी और ख़ुद को भक्त कहते हो? धर्म पे चलो उसके ठेकेदार मत बनो.... जय श्री राम 🙏 pic.twitter.com/AIyNrSiTTT
— Kangana Ranaut (@KanganaTeam) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">कुछ लोग मेरी बिकिनी पिक्चर देखकर मुझे धर्म और सनातन का लेक्चर दे रहे हैं, अगर कभी माँ भैरवी बाल खोल, वस्त्रहीन, ख़ून पीने वाली छवि लेकर सामने आ जाए तो तुम्हारा क्या होगा? तुम्हारी तो फट जाएगी और ख़ुद को भक्त कहते हो? धर्म पे चलो उसके ठेकेदार मत बनो.... जय श्री राम 🙏 pic.twitter.com/AIyNrSiTTT
— Kangana Ranaut (@KanganaTeam) December 23, 2020कुछ लोग मेरी बिकिनी पिक्चर देखकर मुझे धर्म और सनातन का लेक्चर दे रहे हैं, अगर कभी माँ भैरवी बाल खोल, वस्त्रहीन, ख़ून पीने वाली छवि लेकर सामने आ जाए तो तुम्हारा क्या होगा? तुम्हारी तो फट जाएगी और ख़ुद को भक्त कहते हो? धर्म पे चलो उसके ठेकेदार मत बनो.... जय श्री राम 🙏 pic.twitter.com/AIyNrSiTTT
— Kangana Ranaut (@KanganaTeam) December 23, 2020
"నా ఫొటోలు చూసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ భైరవి దేవీ వెంట్రుకలు విరబోసుకుని, రక్తం తాగుతూ, బట్టల్లేకుండా మీ ముందుకు వస్తే ఏం జరుగుతుంది? మీరు భయపడతారు. అలాంటి మీరు భక్తులం అని ఎలా చెప్పుకొంటారు? మతం మీద అధికారం ఉన్నవాళ్లలా నటించకండి."
-- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి.
ఇటీవల మెక్సికో విహారయాత్రకు వెళ్లిన కంగన.. బీచ్ దగ్గర స్విమ్‌సూట్‌లో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీనిపై కొంతమంది నెటిజన్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ సింగర్ దిల్జీత్ దోసంజ్‌తో ఇటీవలే ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చేసింది కంగన. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు దిల్జీత్ మద్దతు తెలపడాన్ని తప్పుబట్టింది. తాజాగా 'తలైవి' మూవీ షూటింగ్లో పాల్గొన్న కంగన.. ధాకడ్, తేజస్ చిత్రాల కోసం సిద్ధమవుతోంది.
ఇదీ చూడండి:దిల్జీత్, ప్రియాంకలపై కంగన ఫైర్