ETV Bharat / sitara

ఈ సినిమా మా అమ్మకు అంకితం: కంగనా

వివాహం జరిగి కొడుకు పుట్టిన తర్వాత తన కలలవైపు ఓ మహిళకు వెళ్లాలనిపిస్తే ఆమె ఏం చేసింది? ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే 'పంగా' వచ్చే వరకు ఆగాల్సిందే. ఇందులో కంగనా ఎంతో చక్కగా నటించిందని చెప్పింది తన సోదరి రంగోలి.

kangana's panga
కంగనా సోదరి రంగోలి
author img

By

Published : Dec 27, 2019, 11:46 AM IST

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌.. 'పంగా' సినిమాలో కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించనుంది. ఆటల్లో రాణించాలి అనుకునే ఓ మహిళ.. తల్లిగా మారిన తర్వాత కుటుంబం సహాయంతో లక్ష్యాన్ని ఎలా సాధించిందో చెప్పేదే ఈ చిత్ర కథాంశం. ఇప్పుడీ సినిమా గురించి కంగనా సోదరి రంగోలీ ట్విట్టర్​ వేదికగా స్పందించింది.

" కంగనాను నేను అడిగా.. ఓ తల్లికి ఉండే భావోద్వేగాలు, బాధ్యతలు అన్నీ అంత చక్కగా నీకు ఎలా తెలుసు అని. అప్పుడు కంగనా.. 'ఓ తల్లి గురించి తెలుసుకోవడానికి తల్లిగా మారనవసరం లేదు. ఓ బిడ్డలా ఉంటే సరిపోతుంది' అని చెప్పింది. 'పంగా'లోని ఆమె నటన మా తల్లికి అంకితం"
- ట్విట్టర్​లో రంగోలీ

ఇటీవలే వచ్చిన 'పంగా' ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. పంజాబీ గాయకుడు జెస్సీ గిల్..​ కంగనా సరసన నటించాడు. రీచా చద్దా, నీనా గుప్తా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అశ్వినీ తివారీ దర్శకురాలు. వచ్చే జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి.. స్టార్​ బర్త్​డే స్పెషల్​: హమారా భాయ్​జాన్​.. సల్మాన్​ఖాన్

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: American Airlines Center, Dallas, Texas, USA. 26 December 2019.
1. 00:00 Cut away of Mavericks Luka Doncic
1st Quarter:
2. 00:05 Luka Doncic dunk - Mavericks 20-15
3. 00:18 Replay
2nd Quarter:
4. 00:24 Kristaps Porzingis dunk - Mavericks 31-28
5. 00:36 LaMarcus Aldridge 3-pointer - Spurs 45-42
6. 00:43 Doncic 3-pointer - Mavericks tie 45-45
3rd Quarter:
7. 00:54 Jakob Poeltl dunk - Spurs trail 68-64
8. 01:02 Maxi Kleber 3-pointer - Mavericks 74-64
4th Quarter:
9. 01:12 Patty Mills basket - Spurs trail 82-79
10. 01:22 Porzingis 3-pointer - Mavericks 88-79
11. 01:33 Doncic basket - Mavericks 102-85
12. 01:40 Cut away of Doncic
14. 01:42 Gay 3-pointer - Spurs trail 102-98
14. 01:52 End of game
FINAL SCORE: Dallas Mavericks 102, San Antonio Spurs 98
SOURCE: NBA Entertainment
DURATION: 01:59
STORYLINE:
Luka Doncic returned to the Dallas lineup after missing four games to injury and scored 24 points to help the Mavericks beat the San Antonio Spurs 102-98 on Thursday night.
Doncic finished with 10 rebounds and eight assists and barely missed adding to his NBA-leading total of eight triple doubles. He last had played on Dec. 14 against Miami, when he sprained his right ankle.
San Antonio rallied from a 102-85 deficit by scoring the game's final 13 points.
The Mavericks (20-10) pulled within half a game of idle first-place Houston in the Southwest Division. Kristaps Porzingis had 13 points.
DeMar DeRozan led San Antonio with 21 points. Rudy Gay scored 18, LaMarcus Aldridge had 17.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.