ETV Bharat / sitara

'బైడెన్ గజినీ.. కమల విజయం చరిత్రాత్మకం' - కమలా హారిస్

భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్​ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేసింది నటి కంగనా రనౌత్. అధ్యక్షుడు బైడెన్​ను 'గజినీ'తో పోల్చుతూ వివాదాస్పద ట్వీట్​ చేసింది.

Kangana Ranaut_tweets
'కమలా హారిస్'​ను ప్రశంసలతో ముంచెత్తిన కంగనా
author img

By

Published : Nov 8, 2020, 6:01 PM IST

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళ కమలా హారిస్​ను కొనియాడింది సినీ నటి కంగనా రనౌత్. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టబోతున్న మొదటి మహిళ కమల​ కావడంపై ఆనందం వ్యక్తం చేసింది. ఏడాది తర్వాత కమలా హారిసే అమెరికాను పాలిస్తుందని ట్వీట్​ చేసింది.

  • Not sure about Gajni Biden who’s data crashes every 5 minutes, all the medicines they have injected in to him he won’t last more than a year, clearly Kamal Harris will run the show.
    When one woman rises, she makes the way for every woman.
    Cheers to this historic day 👏👏👏 https://t.co/hpcy0YksRz

    — Kangana Ranaut (@KanganaTeam) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్​పై మాత్రం వివాదాస్పద కామెంట్లు చేసింది కంగన. డెమొక్రటిక్​ అభ్యర్థిని 'గజినీ'తో పోల్చింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె కామెంట్లను ట్రోల్​ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి:'ఎన్ని ఇళ్లు కూలుస్తారు? ఎంతమంది గొంతులు కోస్తారు?'

కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.