ETV Bharat / sitara

హృతిక్ ​రోషన్​ గొప్ప మనసున్న వ్యక్తి: కంగన - హృతిక్​ రోషన్ కంగనా

మాజీ ప్రియుడు, బాలీవుడ్​ హీరో హృతిక్​ రోషన్​, నటుడు ఆదిత్యా పంచోలి గొప్ప మనసున్న వ్యక్తులని అభిప్రాయపడింది హీరోయిన్​ కంగనా రనౌత్​. ఈ మధ్య కాలంలో వీరిద్దరిని విమర్శించిన క్వీన్​.. మళ్లీ పొగడటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి' సినిమాలో నటిస్తోంది కంగన.

Kangana Ranaut
కంగనా రనౌత్
author img

By

Published : Nov 28, 2020, 6:40 PM IST

బాలీవుడ్​ హీరో హృతిక్​రోషన్​, నటుడు ఆదిత్యా పంచోలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్​ కంగనా రనౌత్​. వీరిద్దరు మంచి మనసున్న వ్యక్తులని చెప్పింది. మహారాష్ర ప్రభుత్వం వల్ల తనకు ఎదురైన అనుభవాలను పంచుకొంటూ ఈ విధంగా మాట్లాడింది క్వీన్ కంగన​.

"​వివాదాలు, కేసులు, విమర్శలు, అవమానాలు ఇలా ఎన్నో సమస్యలను గత కొంతకాలంగా మాహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్నాను. వీటితో పోలిస్తే బాలీవుడ్​ మాఫియా, హృతిక్​రోషన్​, ఆదిత్య పంచోలి దయగల వ్యక్తులని అనిపిస్తోంది"​ అని కంగన ట్విట్టర్​ వేదికగా పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.

  • The amount of legal cases, abuses, insults, name calling I faced from Maharashtra government in these few months make Bollywood mafia and people like Aaditya Pancholi and Hrithik Roshan seem like kind souls ....
    I wonder what is it about me that rattle people so much 🙂 https://t.co/by2VKQauZt

    — Kangana Ranaut (@KanganaTeam) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో కంగనా.. హృతిక్​, ఆదిత్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల వీరితో విడిపోయింది. ఆ తర్వాత అనేకసార్లు వీరిద్దరిపై ప్రత్యక్షంగానే పలు ఆరోపణలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి' సినిమాలో నటిస్తోందీ బాలీవుడ్​ భామ.

ఇదీ చూడండి : నా మాజీ ప్రియుడు ఇంకా అద్దె ఇంట్లోనే: కంగనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.