బాలీవుడ్ తారలు రాజ్‌కుమార్ రావ్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో 'మెంటల్ హై క్యా' చిత్రంలో నటించారు. టాలీవుడ్లో 'సైజ్‌జీరో' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి... ఈ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు.
- థ్రిల్లర్‌గా రూపొందుతోందీ 'మెంటల్ హై క్యా' సినిమా. ఈ చిత్ర పోస్టర్లో హీరోహీరోయిన్లు నాలుకపై పదునైన బ్లేడ్‌తో విభిన్నంగా కనిపించారు. జూన్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. రాజ్‌కుమార్ రావ్, కంగనా రనౌత్ రెండోసారి జతకట్టారు. ఇంతకు ముందు వీరిద్దరు 2014లో వచ్చిన క్వీన్‌లో కలిసి నటించారు. మెంటల్ హై క్యా చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.
-
Madness has made its cut! Catch Mental Hai Kya in theatres on 21st June 2019. #MentalHaiKya #MentalHaiKyaOn21stJune#KanganaRanaut @ektaravikapoor @pkovelamudi@RuchikaaKapoor @ShaaileshRSingh @KanikaDhillon pic.twitter.com/pvsobuTn3E
— Rajkummar Rao (@RajkummarRao) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Madness has made its cut! Catch Mental Hai Kya in theatres on 21st June 2019. #MentalHaiKya #MentalHaiKyaOn21stJune#KanganaRanaut @ektaravikapoor @pkovelamudi@RuchikaaKapoor @ShaaileshRSingh @KanikaDhillon pic.twitter.com/pvsobuTn3E
— Rajkummar Rao (@RajkummarRao) April 17, 2019Madness has made its cut! Catch Mental Hai Kya in theatres on 21st June 2019. #MentalHaiKya #MentalHaiKyaOn21stJune#KanganaRanaut @ektaravikapoor @pkovelamudi@RuchikaaKapoor @ShaaileshRSingh @KanikaDhillon pic.twitter.com/pvsobuTn3E
— Rajkummar Rao (@RajkummarRao) April 17, 2019
-