ETV Bharat / sitara

మంచుకొండల్లో విహరిస్తున్న బాలీవుడ్​ క్వీన్​ - కరీష్మ కపూర్​

బాలీవుడ్​ క్వీన్​ కంగనారనౌత్​ ప్రస్తుతం విహారయాత్రలో ఉంది. షూటింగ్​కు​ విరామాన్నిచ్చి స్నేహితులతో కలసి మంచుకొండల్లో విహరిస్తోంది.

kangana-enjoys-winter-in-hometown-manali
మంచుకొండల్లో సేదతీరుతున్న బాలీవుడ్​ క్వీన్​
author img

By

Published : Dec 29, 2019, 8:39 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనారనౌత్​.. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలీకి వెళ్లి శీతాకాల వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. షూటింగ్​ల నుంచి విరామం తీసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి మంచు కొండల్లో విహరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంది కంగనా సోదరి రంగోలీ.

kangana-enjoys-winter-in-hometown-manali
మంచుకొండల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న కంగనా

ప్రముఖ బాలీవుడ్ నటులు కరీనాకపూర్​, కరీష్మాకపూర్​, సైఫ్​ అలీఖాన్​, అనుష్కశర్మలు ప్రస్తుతం విహారయాత్రలో ఉండగా.. తాజాగా ఆ జాబితాలో కంగనా చేరింది. ఇటీవలే ఆమె నటించిన 'పంగా' సినిమా ట్రైలర్​ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలోని నటనను తన తల్లికి అంకితమిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది కంగనా.

ఇదీ చదవండి:- వాళ్లను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది!

RESTRICTIONS: SNTV clients only. No access Austria and Germany. Slovenia: can use material 8 hours after the end of the relevant event. All other territories: can use material 2 hours after the end of the relevant event. Use on broadcast and digital channels, including social. Max use 2 minutes. Use within 24 hours for broadcasters, 48 hours for digital users. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: For linear broadcasters scheduled news bulletins only.
DIGITAL: Standalone digital clips allowed. When using as a digital stand alone clip on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Lienz, Austria. 29th December 2019
1. 00:00 Establishing shot of the course
2. 00:05 Katharina Huber, second run
3. 00:36 Petra Vlhova, second run
4. 01:06 Mikaela Shiffrin, second run
5. 01:53 Podium shot of the top three
SOURCE: IMG Media
DURATION: 01:59
STORYLINE:
Mikaela Shiffrin completed a memorable Lienz double on Sunday (29th December) easing to victory in the women's slalom in a time of 1:48:89, just 24 hours after she won the Giant Slalom.
It was the 64th World Cup race victory of her career, and cements her place as second in the all-time list after compatriot Lindsey Vonn.
Petra Vlhova of Slovakia came second, 0.61 of a second slower than Shiffrin while Michelle Gisin took third place.
Norwegian Nina Haver-Loeseth had been second after the opening run, but struggled on the course in her second outing and slipped to 19th place.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.