ETV Bharat / sitara

తమిళనాట ఎన్నికల్లో పోటీపడనున్న కంగనా, ప్రకాష్​రాజ్!​

ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌.. అందాల హీరో అరవింద్‌ స్వామి తమిళనాడు ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు. దీనికి తగ్గట్లుగానే ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోబోతున్నారు. వాడీవేడీ ఉపన్యాసాలతో ప్రచారపర్వాన్ని పరుగులెత్తించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి ఈ ఎన్నికల సంగ్రామంలో అంతిమ విజయం ఎవరిదో తెలియాలంటే 'తలైవి' వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

author img

By

Published : Dec 23, 2019, 10:35 PM IST

Kanga Contest In elctions In tamilanadu
కంగనా రనౌత్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. టైటిల్‌ పాత్రను బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కంగనా రనౌత్‌ పోషిస్తుండగా.. కరుణానిధిగా ప్రకాష్‌రాజ్, ఎం.జి.రామచంద్రన్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ చిత్రంలోని కీలకమైన ఎన్నికల ఘట్టాలను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది చిత్ర బృందం.

ఇందులో భాగంగా కంగనా, ప్రకాష్‌రాజ్, అరవింద స్వామిలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు. జయ రాజకీయ కెరీర్‌లోని అనేక ముఖ్య అంశాలు ఈ ఘట్టాల్లోనే చూపించనున్నారు. మరి ఇవి తెరపై ఎలా పండనున్నాయో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథను అందించగా.. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. టైటిల్‌ పాత్రను బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కంగనా రనౌత్‌ పోషిస్తుండగా.. కరుణానిధిగా ప్రకాష్‌రాజ్, ఎం.జి.రామచంద్రన్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ చిత్రంలోని కీలకమైన ఎన్నికల ఘట్టాలను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది చిత్ర బృందం.

ఇందులో భాగంగా కంగనా, ప్రకాష్‌రాజ్, అరవింద స్వామిలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు. జయ రాజకీయ కెరీర్‌లోని అనేక ముఖ్య అంశాలు ఈ ఘట్టాల్లోనే చూపించనున్నారు. మరి ఇవి తెరపై ఎలా పండనున్నాయో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథను అందించగా.. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చదవండి: రాశీఖన్నా సౌందర్యానికి రహస్యమేంటో తెలుసా..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 23 December 2019
++NIGHT SHOTS++
1. Tilt down from skyscrapers to demonstrators sitting down at rally in Edinburgh Place
2. Various of demonstrators holding up mobile phones with torches
3. Demonstrators with flags, one using laser
4. Wide of rally organiser Sunny Cheung speaking on stage
5. SOUNDBITE (English) Sunny Cheung, rally organiser:
"We condemn the Hong Kong government and Hong Kong police force trying to use the money laundering crime and try to charge Spark Alliance (crowdfunding platform) and freeze their assets. Because we know that Hong Kong is a financial hub and capitalised city, and that's why in this city with a free market, we cannot arbitrarily try to sue someone with money laundering without any substantial evidence."
6. Demonstrators, sign in background reading (English) "Free HK (Hong Kong)"
7. Top shot of demonstrators and sign, pan right of demonstrators
8. Various of Christmas decorations made by protests
9. Protest sign
10. SOUNDBITE (Cantonese) Peter Lau, 27, protester working in the bank industry (wearing Guy Fawkes mask):
"We stand here to tell the Hong Kong government that we, the Hong Kong people, will definitely resist no matter what they do. We also seek help from international communities. Is Hong Kong still an international financial city when the free flow of capital is not allowed by the Hong Kong government?"
11. Zoom out of stage to demonstrators with flags
STORYLINE:
Thousands of people rallied in Hong Kong on Monday against police action to freeze the money raised by a fundraising platform to support the city's anti-government protests.
Spark Alliance, the crowdfunding operation used to support arrested protesters, was busted by the Hong Kong police over suspicions of money laundering.
Officers arrested four people and froze around 70 million HK dollars (8.97 million US dollars) on Thursday.
The organiser of Monday's rally in Edinburgh Place, Sunny Cheung, accused authorities of acting "arbitrarily" without any substantial evidence.
The semi-autonomous Chinese territory has been in the grip of a pro-democracy movement, which began over an extradition bill seen by opponents as part of increased meddling from Beijing, for the past six months.
Demonstrator Peter Lau said the rally was to show he and his fellow activists would "resist" the government "no matter what they do".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.