ETV Bharat / sitara

'కాంచన' హిందీ రీమేక్ చిత్రీకరణ ప్రారంభం - lawrence

'కాంచన' చిత్రం హిందీ రీమేక్​ చిత్రీకరణ నేడు ప్రారంభమైంది. 'లక్ష్మీబాంబ్' పేరుతో బాలీవుడ్​ ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురానున్నాడు లారెన్స్. అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ హీరో హీరోయిన్లు.

లక్ష్మీబాంబ్
author img

By

Published : Apr 28, 2019, 1:23 PM IST

తెలుగు, తమిళంలో విజయం సాధించిన చిత్రం 'కాంచన'. ఈ సినిమాను హిందీలో 'లక్ష్మీ బాంబ్​' పేరుతో రీమేక్ చేయనున్నారు. నేడు ఈ సినిమా చిత్రీకరణ​ ప్రారంభమైంది. అక్షయ్​కుమార్, కియారా అడ్వాణీ, తుషార్ కపూర్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.

MOVIE
లారెన్స్ - అక్షయ్

హారర్​ కామెడీగా 2011లో విడుదలైంది కాంచన. 'ముని' చిత్రానికి సీక్వెల్​గా తెరకెక్కిన ఈ సినిమా లారెన్స్​కు దర్శకుడిగానే కాకుండా హీరోగానూ మంచి గుర్తింపుతెచ్చింది. ఈ మూవీ రీమేక్​తో దర్శకుడిగా బాలీవుడ్​కు పరిచయమవుతున్నాడు లారెన్స్​.

షబీనా ఖాన్, తుషార్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ ఈ సినిమాకు రచయిత. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Unnao (UP), Apr 27 (ANI): Congress General Secretary for UP (East) Priyanka Gandhi held a roadshow in Uttar Pradesh's Unnao. Congress supporters came out to cheer for their leader. Priyanka Gandhi is on a campaigning spree in Uttar Pradesh. Lok Sabha elections are being held in all 7 phases in Uttar Pradesh. The results of election will be announced on May 23.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.