ETV Bharat / sitara

Kamal Haasan: రూ.100కోట్ల బడ్జెట్​తో.. ఆ దర్శకుడితో! - వెట్రిమారన్ ధనుష్ మూవీ

భారీ బడ్జెట్​ సినిమాలో నటించేందుకు స్టార్ హీరో కమల్​హాసన్ సిద్ధమవుతున్నారు. తమిళ ప్రముఖ దర్శకుడు, ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.

Kamal Haasan and Vetri Maaran reunite for a new project?
కమల్​హాసన్
author img

By

Published : Jul 1, 2021, 8:50 AM IST

కొన్నాళ్లుగా రాజకీయాలతో బిజీగా మారిన విలక్షణ నటుడు కమల్​ హాసన్.. తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం 'భారతీయుడు 2', 'విక్రమ్' చిత్రాలు చేస్తున్న ఆయన.. మరో సినిమాను అంగీకరించినట్లు తెలుస్తోంది.

విశారనై, వడచెన్నై, అసురన్ లాంటి అద్భుత చిత్రాలతో కోలీవుడ్​లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వెట్రిమారన్. ఇప్పుడు ఆయన డైరెక్షన్​లోనే కమల్​ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టును దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్​తో నిర్మించనున్నారట. త్వరలో వీటన్నింటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.