తెలుగు,తమిళంలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగింది కాజల్ అగర్వాల్. నటనతో పాటు అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తాజాగా నెటిజన్లతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ చేసింది ఈ అమ్మడు. చాలా మంది అభిమానులు పెళ్లి గురించే ప్రస్తావించారు. ఓ అభిమాని మిమ్మల్ని పెళ్లిచేసుకోవాలని ఉందంటూ మనసులో మాట చెప్పాడు. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉంటానని ట్వీట్ చేశాడు. ఆ సందేశానికి స్పందించిన కాజల్ అతడికి ఓ ఛాలెంజ్ విసిరింది.
" కొంచెం ప్రయత్నం చేయండి. అయితే అది అంత సులభంగా జరగదు." అని చెప్పింది కాజల్ అగర్వాల్.
-
Put in some effort, can't happen so easily!!😉 https://t.co/TflTBA8Cjf
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Put in some effort, can't happen so easily!!😉 https://t.co/TflTBA8Cjf
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 19, 2019Put in some effort, can't happen so easily!!😉 https://t.co/TflTBA8Cjf
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 19, 2019
మరొక అభిమాని కూడా ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ.. " పెళ్లి చేసుకుంటావా.? ఒంటరిగానే ఉండిపోతావా?" అని అడిగాడు. దానికీ కాజల్ స్పందించింది. వివాహం మీద తనకు నమ్మకం ఉందని చెప్పిన భామ... సమయం వచ్చినప్పుడు అందరికీ తన పెళ్లి విషయం తెలియజేస్తానని చెప్పింది.
-
I strongly believe in the institution of marriage and will announce when I'm ready 🙂 https://t.co/nN6jL5ywhq
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I strongly believe in the institution of marriage and will announce when I'm ready 🙂 https://t.co/nN6jL5ywhq
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 19, 2019I strongly believe in the institution of marriage and will announce when I'm ready 🙂 https://t.co/nN6jL5ywhq
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 19, 2019
ఇటీవల 'సీత', 'రణరంగం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కాజల్. తమిళంలో ప్యారిస్ ప్యారిస్, భారతీయుడు2 చిత్రాలతో బిజీగా ఉంది. వీటితో పాటు 'ముంబయి సాగా' అనే హిందీ చిత్రంలోనూ నటిస్తోంది.