ETV Bharat / sitara

బాలీవుడ్​ మోజులో కాజల్ అగర్వాల్​...!

దక్షిణాది టాప్​ హీరోయిన్లలో కాజల్​ అగర్వాల్​ ముందు వరుసలో ఉంటుంది. అందంతో పాటు అభినయంలోనూ తిరుగులేని నటి కాజల్​. అందుకే తెలుగు, తమిళ భాషల్లో భారీ అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ఈ రెండు పరిశ్రమల్లో ఎక్కువ పారితోషకం తీసుకునే ఈ అమ్మడు... బాలీవుడ్​లో అడుగుపెట్టేందుకు తన పంథా మార్చుకుందట.

బాలీవుడ్​ మోజులో కాజల్ అగర్వాల్​...!
author img

By

Published : Sep 10, 2019, 11:16 AM IST

Updated : Sep 30, 2019, 2:37 AM IST

దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్​ అగర్వాల్​... తెలుగులో రణరంగం, తమిళంలో కోమలి సినిమాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నటిగానే కాకుండా పెద్ద హీరోల సరసన ప్రత్యేక గీతాల్లోనూ కనువిందు చేస్తోన్న ఈ భామ.. పారితోషకమూ అంతేస్థాయిలో తీసుకుంటుందని టాక్​. దాదాపు 2 కోట్ల వరకు ఆఫర్​ చేస్తుందని సినీవర్గాల సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్​లో తగ్గిందా...!

హిందీ పరిశ్రమలో అడుగుపెట్టాలని చూస్తోన్న కాజల్... జాన్​ అబ్రహాం సరసన 'ముంబై సాగా'లో ఛాన్స్​ కొట్టేసింది. అవకాశం వదులుకోకూడదని భావించిందో ఏమో కాని.. కాజల్​ తన రెమ్యునరేషన్​ని అమాంతం తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాన్​తో సినిమాలో నటించేందుకు తన సాధారణ పారితోషికంలో కేవలం నాలుగో వంతు కన్నా తక్కువకే(రూ.30 లక్షలు) కాజల్​ ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంజయ్‌ గుప్తా దర్శకుడు. ఇందులో ఇమ్రాన్‌ హష్మి, సునీల్‌ శెట్టి, జాకీష్రాఫ్, గుల్షన్‌ గ్రోవర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్, కృష్ణన్‌ కుమార్, అనురాధ గుప్తా నిర్మాతలు. వచ్చే ఏడాది జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

kajal agarwal in bollywood
జాన్​ అబ్రహాం, కాజల్​

సాహో మిస్సయ్యింది..!

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'సాహో' చిత్రంలోని... బ్యాడ్​బాయ్​ పాటలో నటించేందుకు తొలుత కాజల్​కే అవకాశం వచ్చిందట. అయితే ఈ నటి భారీ పారితోషకం అడిగిందట. అంతే రెమ్యునరేషన్​కు బాలీవుడ్​ భామ జాక్వలిన్​ ఫెర్నాండేజ్​ కూడా ఓకే చెప్పడం వల్ల కాజల్​కు అవకాశం పోయిందట.

ప్రస్తుతం కాజల్​ చేతిలో శంకర్​ తెరకెక్కిస్తున్న 'భారతీయడు2', క్వీన్​ రీమేక్​గా తెరకెక్కిన 'ప్యారిస్​ ప్యారిస్'​ సినిమాలున్నాయి.

kajal agarwal in bollywood
భారతీయుడు2, ప్యారిస్​ ప్యారిస్​ చిత్రాల్లో కాజల్​

ఇదీ చదవండి...

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Haneda Tokyo (Haneda) International Airport, Tokyo, Japan. 10th September 2019
1. 00:00 Scotland coach Gregor Townsend and other players arriving at Tokyo International Airport
2. 00:08 Scotland captain Stuart McInally and other players arriving
3. 00:20 Scotland outside center Chris Harris arriving
4. 00:27 Scotland scrum-half George Horne, center,  arriving with his teammates
5. 00:37 Scotland players and staff members at the airport upon their arrival
SOURCE: SNTV
DURATION: 00:41
STORYLINE:
With the 2019 Rugby World Cup less than 10 days away, Scotland arrived at Tokyo International Airport in Japan on Tuesday.
Currently seventh in the world rankings, Scotland is set to play against Ireland, Japan, Russia and Samoa in Pool A.
Scotland opens its World Cup campaign against Ireland on September 22 in Yokohama
The 2019 tournament will be the first held in Asia and the first hosted by a nation outside the sport's traditional top tier.
Last Updated : Sep 30, 2019, 2:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.