ETV Bharat / sitara

కొరియన్ రీమేక్​లో కాజల్ అగర్వాల్..! - నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా-కాజల్ అగర్వాల్

హీరోయిన్​ కాజల్​ అగర్వాల్.. నందిని రెడ్డి తెరకెక్కించే కొరియన్ రీమేక్​లో నటించనుందని సమాచారం. ఇందులో రానా హీరోగా కనిపించనున్నాడు.

హీరోయిన్​ కాజల్​ అగర్వాల్
author img

By

Published : Sep 20, 2019, 12:49 PM IST

Updated : Oct 1, 2019, 7:49 AM IST

ముద్దుగుమ్మ కాజల్​ అగర్వాల్.. మరో క్రేజీ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఇటీవలే 'ఓ బేబీ'తో హిట్​ కొట్టిన నందిని రెడ్డి.. ఓ కొరియన్​ సినిమాను రీమేక్​ చేసే ఆలోచనలో ఉంది. అందులో నటించేందుకు సిద్ధమవుతోందీ అమ్మడు. రానా హీరోగా నటించనున్నాడని సమాచారం. ఈ జోడి ఇంతకు ముందు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతోంది.

rana- kajal agarwal
నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా-కాజల్ అగర్వాల్

ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేశ్​ను అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్​ దొరకని కారణంగా కాజల్​ ఆ స్థానం సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటికే 'విరాటపర్వం', 'హాథీ మేరి సాథీ', '1945' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రానా. ఈ విభిన్న చిత్రంలో నటించేందుకు ఇప్పుడు సిద్ధమయ్యాడు.

ఇది చదవండి: ఆ సినిమా కోసం రెండు క్లైమాక్స్​లు

ముద్దుగుమ్మ కాజల్​ అగర్వాల్.. మరో క్రేజీ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఇటీవలే 'ఓ బేబీ'తో హిట్​ కొట్టిన నందిని రెడ్డి.. ఓ కొరియన్​ సినిమాను రీమేక్​ చేసే ఆలోచనలో ఉంది. అందులో నటించేందుకు సిద్ధమవుతోందీ అమ్మడు. రానా హీరోగా నటించనున్నాడని సమాచారం. ఈ జోడి ఇంతకు ముందు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతోంది.

rana- kajal agarwal
నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా-కాజల్ అగర్వాల్

ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేశ్​ను అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్​ దొరకని కారణంగా కాజల్​ ఆ స్థానం సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటికే 'విరాటపర్వం', 'హాథీ మేరి సాథీ', '1945' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రానా. ఈ విభిన్న చిత్రంలో నటించేందుకు ఇప్పుడు సిద్ధమయ్యాడు.

ఇది చదవండి: ఆ సినిమా కోసం రెండు క్లైమాక్స్​లు

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Washington, D.C. - 19 September 2019
1. Wide, pan from one table to second table, musicians in background play violins/string instruments
2. Table with place settings
3. Various place setting on tables
4. Glasses
5. Yellow roses
6. Invitation on plate
7. Closer shot of invitation, top reads "The Honorable Scott Morrison, MP, Prime Minister of Australia and Mrs. Jennifer Morrison"
8. Zoom out from card in front of plate reading "The President"
9. Pan, President's place setting
10. Pan across table
11. Table
12. Musicians
STORYLINE:
Australian Prime Minister Scott Morrison will dine on filet of Dover sole under the stars in a Rose Garden arrayed in shades of green and gold in tribute to his country's national colors when President Donald Trump hosts his first state dinner in more than a year on Friday.
Morrison is just the second world leader to be granted the high diplomatic honor of a state visit during the Trump administration.
Trump and first lady Melania Trump will welcome the prime minister and his wife, Jenny, to the White House with a pomp-filled military arrival ceremony on the South Lawn and then cap the night with an opulent state dinner beneath the stars in the Rose Garden, just outside the Oval Office.
In between, the leaders will meet for talks and face journalists at a joint news conference in the White House East Room. Morrison will also be treated to lunch at the State Department.
The first lady released some key details, but is withholding the guest list and details about her gown until just before the festivities get under way.
Scores of guests will dine on a sunchoke ravioli starter, Dover sole entree and apple tart a la mode served on a mix of round and rectangular tables decked out in shades of yellows and green in tribute to Australia's national colors, Mrs. Trump's office said late Thursday before journalists were let in to see the decor. Temporary flooring has been laid over the grass in the famous garden.
Dinner centerpieces feature more than 2,500 roses from California in shades of yellow, and Australia's national flower, the golden wattle, while the garden will be decorated with white and yellow roses. Musical groups from the U.S. military will provide the after-dinner entertainment.
As he arrived in Washington on Thursday night, Morrison said he looked forward to celebrating 100 years of "mateship" between the U.S. and Australia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.