ETV Bharat / sitara

అసలు నేను ముద్దు పెట్టలేదు: కాజల్ - suriya kajal

'బ్రదర్స్' సినిమాలోని లిప్​లాప్​ సన్నివేశం గురించి ఆసక్తికర విషయం చెప్పింది నటి కాజల్ అగర్వాల్. ఆ సీన్​లో సూర్యను నిజంగా ముద్దు పెట్టుకోలేదని తెలిపింది.

సూర్యను అసలు ముద్దుపెట్టుకోలేదు: కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్
author img

By

Published : Sep 2, 2020, 7:16 AM IST

Updated : Sep 2, 2020, 11:28 AM IST

తెరపై అందచందాలతో పాటు అభినయాన్ని చక్కగా ఒలికించే ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. 50కి పైగా సినిమాల్లో నటించిన ఈమె.. కొన్ని లిప్​లాక్ సన్నివేశాలతోనూ మరిపించింది. కాజల్ ముద్దు పెట్టిన వారిలో తమిళ స్టార్ సూర్య ఒకరు. వీరిద్దరూ జంటగా చేసిన 'బ్రదర్స్'లో సినిమా థియేటర్​ సీన్​లో భాగంగా ముద్దుసీన్ ఉంటుంది. అయితే ఆ సన్నివేశానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించిందీ భామ. నిజానికి ఆ సీన్​లో సూర్యను కాజల్ ముద్దుపెట్టుకోలేదట. అది గ్రాఫిక్స్​తో సృష్టించిన లిప్​లాక్ అట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఆ సీన్ చేసే సమయానికి సూర్యకు కానీ, నాకు కానీ అలా ముద్దుపెట్టుకోవాలని లేదు. ముఖ్యంగా సూర్య చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కానీ ఆ సన్నివేశం చాలా ముఖ్యమైనది. అందుకే దర్శకుడు ఆనంద్ మా ఇద్దరి మధ్య గమ్మత్తైన పద్ధతిలో దానిని తీశారు. బ్లూ మ్యాట్​ ముందు సూర్యను కుర్చీలో కూర్చోబెట్టి పక్కకు తిరిగి ఓ గ్లాస్​పై ముద్దుపెట్టింది దాన్ని చిత్రీకరించారు. తర్వాత నా ఎదురుగా బ్లూమ్యాట్​ తయారు చేసిన ఓ బొమ్మను పెట్టి దానికి ముద్దు పెట్టించారు. అలా మా రెండు సీన్లను గ్రాఫిక్స్​లో ఒక్కటి చేసి లిప్​లాక్​లా చూపించారు. థియేటర్​లో ఆ సీన్​ చూసిన ప్రతిఒక్కరూ ఇది గ్రాఫిక్స్ అని చెప్తే నమ్మలేరు. అంత సహజంగా దానిని ఆవిష్కరించారు దర్శకుడు" -కాజల్ అగర్వాల్, కథానాయిక

Last Updated : Sep 2, 2020, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.