తెలుగు, తమిళ భాషల్లో గతేడాది విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమా 'ఖైదీ'. జైలు నుంచి విడుదలైన ఖైదీగా కార్తీ.. అద్భుత నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయాలని ఎప్పుడో అనుకున్నారు. కానీ కథానాయకుడు ఎవరనే విషయాన్ని ఈరోజు(శుక్రవారం) ప్రకటించారు.
కార్తీ కనిపించిన పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నాడు. మాతృకను తీసిన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
-
Yes, I’m doing the Hindi remake of the Tamil film Kaithi. Releases on February 12, 2021 🙏 @RelianceEnt @DreamWarriorpic @ADFFilms @Shibasishsarkar #SRPrakashbabu @prabhu_sr @Meena_Iyer
— Ajay Devgn (@ajaydevgn) February 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yes, I’m doing the Hindi remake of the Tamil film Kaithi. Releases on February 12, 2021 🙏 @RelianceEnt @DreamWarriorpic @ADFFilms @Shibasishsarkar #SRPrakashbabu @prabhu_sr @Meena_Iyer
— Ajay Devgn (@ajaydevgn) February 28, 2020Yes, I’m doing the Hindi remake of the Tamil film Kaithi. Releases on February 12, 2021 🙏 @RelianceEnt @DreamWarriorpic @ADFFilms @Shibasishsarkar #SRPrakashbabu @prabhu_sr @Meena_Iyer
— Ajay Devgn (@ajaydevgn) February 28, 2020
ఏడాది ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పాడు అజయ్. తెలుగులో 'ఆర్.ఆర్.ఆర్'తో పాటు హిందీలో 'భుజ్: ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాల్లో నటిస్తున్నాడీ నటుడు.
ఇదీ చూడండి.. 'ఖైదీ'తో తొలిసారి రూ.100 కోట్ల మార్క్!