జూనియర్ సమంతగా నెట్టింట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు టిక్‌టాక్ స్టార్ అషూరెడ్డి, నటి ఆత్మిక. లుక్స్ పరంగా టాలీవుడ్ అగ్రకథానాయిక సమంతకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతి ఒక్కరితో జూనియర్ సమంత అనిపించుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వృత్తిపరంగా తమ, తమ రంగాల్లో ఎంతో బిజీగా ఉంటున్నారు.
కాగా, తాజాగా నటి ఆత్మిక ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అందులో ఆమె చీరకట్టుతో మెరిసిపోవడమే కాకుండా బుంగమూతి పెట్టి యువకుల హృదయాలను కొల్లగొట్టారు. మరోవైపు, అషూరెడ్డి సైతం కొన్ని స్టైలిష్ ఫొటోలు షేర్ చేశారు. అందులో ఓవైపు నుంచి ఆమె అచ్చంగా సమంతలా కనిపిస్తూ ప్రతిఒక్కర్నీ ఆకర్షించారు. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇటీవల కాలంలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిపై ఓ లుక్కేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">

ఇదీ చూడండి: అరే.. అచ్చం సమంతలాగే ఉంది కదా!