ETV Bharat / sitara

ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ఎన్టీఆర్​​.. 'పాగల్​' హీరోయిన్​ ఫస్ట్​లుక్​ - నాగార్జున ప్రవీణ్​ సత్తారు

టాలీవుడ్​ కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'తెల్లవారితే గురువారం' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్​ విచ్చేయనున్నారు. దీంతో పాటు నాగార్జున-ప్రవీణ్​ సత్తారు సినిమాలో కథానాయిక ఎంపిక సహా 'పాగల్​' హీరోయిన్​ ఫస్ట్​లుక్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Jr NTR to attend pre-release event of Thellavarithe Guruvaram
ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు యంగ్​టైగర్​.. 'పాగల్​' హీరోయిన్​ ఫస్ట్​లుక్​
author img

By

Published : Mar 18, 2021, 11:20 AM IST

సంగీత దర్శకుడు ఎమ్ఎమ్​ కీరవాణి తనయుడు సింహ హీరోగా తెరెకెక్కుతోన్న చిత్రం 'తెల్లవారితే గురువారం'. మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మార్చి 21న సినిమా ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ను హైదరాబాద్​లో చిత్రబృందం నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ విచ్చేయనున్నారు.

Jr NTR to attend pre-release event of Thellavarithe Guruvaram
'తెల్లవారితే గురువారం' సినిమా ప్రీ-రిలీజ్​ పోస్టర్​

అక్కినేని నాగార్జున, దర్శకుడు ప్రవీణ్​ సత్తారు కాంబినేషన్​లో ఓ యాక్షన్​ డ్రామా సినిమా రూపొందనుంది. ఇందులో కథానాయికగా కాజల్​ అగర్వాల్​ను ఎంపికైనట్లు చిత్రబృందం ప్రకటించింది.

నాగార్జున-ప్రవీణ్​ సత్తారు సినిమాలో కాజల్​

విశ్వక్​సేన్​ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం 'పాగల్​'. ఈ సినిమాలోని హీరోయిన్​గా నటి నివేదా పేతురాజ్​ నటిస్తోంది. సినిమాలోని ఆమె ఫస్ట్​లుక్​ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది.

'పాగల్​' సినిమాలో నివేదా పేతురాజ్​

ఇదీ చూడండి: 'శాకుంతలం'లో దుర్వాస మహర్షిగా మోహన్​బాబు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.