ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లో ఒకటి కాదు మూడు గెటప్పుల్లో ఎన్టీఆర్! - ntr holi celebrations

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో ఓ హీరో అయిన జూ.ఎన్టీఆర్ ఏకంగా మూడు విభిన్న వేషధారణల్లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ ఒకటి కాదు మూడు గెటప్పులు!
జూ.ఎన్టీఆర్
author img

By

Published : Mar 14, 2020, 3:26 PM IST

జూ.ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కొమరం భీమ్​ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇందులో మూడు విభిన్న గెటప్పుల్లో తారక్ కనిపించనున్నాడని టాక్. వాటికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోందట. మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్​లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

RRR TEAM
ఆర్ఆర్ఆర్ చిత్రబృందం

ఇందులో రామచరణ్​.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగణ్, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలిసన్ డూడీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. ఎస్​ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. డీవీవీ దానయ్య.. సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు.

ఇటీవలే హోలీ జరుపుకొన్న తారక్.. ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో అతడి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు భార్గవ్ రామ్​ సూపర్​గా ఉన్నాడంటూ నెటిజన్లతో సహా పలువురు సినీ ప్రముఖుల ట్వీట్స్ చేశారు.

ntr holi celebrations
హోలీకి ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫొటో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.