ETV Bharat / sitara

'ఉప్పెన' దర్శకుడ్ని​ నీటిలో పడేసిన తారక్! - జూ.ఎన్టీఆర్ లేటేస్ట్ న్యూస్

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును తారక్ ఆటపట్టిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?

jr.ntr throw director buchi babu sana into swimming pool
'ఉప్పెన' దర్శకుడ్ని​ నీటిలో పడేసిన తారక్
author img

By

Published : Feb 6, 2021, 5:16 PM IST

జూ.ఎన్టీఆర్.. దర్శకుడు బుచ్చిబాబును స్విమ్మింగ్​ పూల్​లో విసిరేశారు. అరే ఇలా జరిగిందా? ఎప్పుడు ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారా? మరేం లేదు.. 'నాన్నకు ప్రేమతో' షూటింగ్​ లండన్​లో గతంలో జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బుచ్చిబాబు డైరెక్ట్​ చేసిన 'ఉప్పెన' త్వరలో విడుదల కానున్న క్రమంలో ఈ వీడియో వైరల్​గా మారింది.

ప్రేమకథతో రూపొందించిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ కథనందిచారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈనెల 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఉప్పెన' రీమేక్​తో స్టార్​హీరో తనయుడి ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.