ETV Bharat / sitara

'జిమ్మిక్కి కమ్మల్'​ రికార్డ్​ వ్యూస్​..

మలయాళీ నటుడు మోహన్​లాల్​ సినిమాలోని 'జిమ్మిక్కి కమ్మల్'​ పాటను నెటిజన్లు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ పాట యూట్యూబ్​లో 10 కోట్ల వీక్షణలతో రికార్డు సృష్టించింది.

జిమ్మిక్కి కమ్మల్​ రికార్డ్​ వ్యూస్​
author img

By

Published : Apr 17, 2019, 6:40 AM IST

మోహన్​లాల్ 'వెలిపడింతె పుస్తకం' సినిమాలోని​ 'జిమ్మిక్కి క‌మ్మ‌ల్' పాట నెట్టింట బాగా అలరిస్తోంది. మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పాట చక్కర్లు కొడుతోంది. పాట తనకు తెగ నచ్చేసిందంటూ అమెరికా టీవీ హోస్ట్ జిమ్మి కిమ్మెల్ తెలిపారు.

  • తాజాగా జిమ్మిక్కి క‌మ్మ‌ల్ పాట అరుదైన ఘ‌న‌త సాధించింది. 10 కోట్ల వ్యూస్ రాబ‌ట్ట‌ి రికార్డు సృష్టించింది. ఓ మ‌ల‌యాళ వీడియో ఈ మార్కు చేరుకోవ‌డం ఇదే తొలిసారి. సంగీత ద‌ర్శ‌కుడు షాన్ రెహ‌మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘ‌న‌త‌కి సంబంధించిన విష‌యాన్ని పోస్టు చేశాడు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: NO ACCESS FRANCE/EVN; MUST ON-SCREEN CREDIT BFMTV
SHOTLIST:
BFMTV - NO ACCESS FRANCE/EVN; MUST ON-SCREEN CREDIT BFM
Paris - 16 April 2019
++INCLUDES LOGO FROM SOURCE++
1. Pan of fire-damaged aisle inside Notre Dame cathedral
2. Ash on church floor
3. Burnt beams on floor
4. Tilt up of huge hole in roof where spire was
5. Various interiors of damage to cathedral  
6. Sign inside cathedral reading (French) "Notre Dame of Paris"
STORYLINE:
A pile of wooden beams on the floor and a huge hole in the burnt-out roof of Paris' Notre Dame cathedral could be seen on Tuesday.
Firefighters declared success in a more than 12-hour battle to extinguish an inferno engulfing Paris' iconic cathedral that claimed its spire and roof, but spared its bell towers and the purported Crown of Christ.
The cathedral's roof was built using a lattice of giant beams cut from trees in primeval forests in the 12th and 13th centuries.
Experts say France no longer has trees big enough to replace the ancient wooden beams that burned in the fire.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.