ETV Bharat / sitara

బెల్లీ డ్యాన్స్​తో అదరగొడుతున్న జాన్వీ కపూర్ - బెల్లీ డ్యాన్స్

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్స్​ చేస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.

బెల్లీ డ్యాన్స్​తో అదరగొడుతున్న జాన్వీ కపూర్
author img

By

Published : Aug 7, 2019, 6:59 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది జాన్వీకపూర్. తొలి సినిమా ‘ధడక్‌’తోనే నటిగా నిరూపించుకుంది. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ భామ... ఇప్పటి వరకు బెల్లీ డ్యాన్స్​ చేస్తున్న వీడియోను మాత్రం పోస్టు చేయలేదు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఓ వీడియోను సంపాదించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ‘దోస్తానా2’, ‘తాఖత్‌’తో పాటు కార్గిల్‌ వీరవనిత గుంజాన్‌ సక్సేనా జీవితాధారంగా తెరకెక్కతున్న ‘రణ్‌భూమి’ చిత్రంలో నటిస్తుంది జాన్వీ కపూర్.

ఇది చదవండి: అన్నాచెల్లెళ్లుగా కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్​!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.