ETV Bharat / sitara

'జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదు' - క్రికెటర్ సునీల్ లంబా

క్రికెటర్ పాత్రలో నాని నటించిన సినిమా 'జెర్సీ'. అందరూ అనుకుంటున్నట్లు ఈ చిత్రం.. బయోపిక్ కాదని హీరో నాని చెప్పాడు. ఓ కల్పిత కథతోనే తెరకెక్కించామని స్పష్టం చేశాడు.

జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదంటున్న హీరో నాని
author img

By

Published : Apr 10, 2019, 5:36 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కొత్త సినిమా 'జెర్సీ'. షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. నాని గత 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఈ సినిమాతో ఎలాగైనా సరే మళ్లీ విజయం దక్కించుకోవాలని అనుకుంటున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్​గా నటించింది. 'మళ్లీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా క్రికెటర్ సునీల్ లంబా బయోపిక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాడు హీరో నాని. ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీయలేదని చెప్పాడు. ప్రేక్షకులు మాత్రం ఇది నిజం కథ అనుకునేలా ఉంటుందని తెలిపాడు.

ఇప్పటికి ఈ సినిమాను ఓ ఇరవై సార్లు చూసుంటా. ప్రతిసారి కొత్తగానే అనిపించింది. రేపు ప్రేక్షకులూ అలానే భావిస్తారు. -నాని, తెలుగు హీరో

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అనిరుధ్ రవిచందర్ సంగీతమందించిన ఇందులోని పాటలు సినీ ప్రేక్షకుల్ని ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

ఇది చదవండి: 'ఇప్పుడే వస్తాను..పెళ్లి చేసుకుందాం' అంటున్న నాని

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 10 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2252: US IA Baby Rhino Must Credit Blank Park Zoo 4205229
It's a girl: Endangered rhino born at Iowa zoo
AP-APTN-2227: US The Crown Diana Content has significant restrictions, see script for details 4205205
Netflix announces actress Emma Corrin will play Lady Diana Spencer in 'The Crown'
AP-APTN-2223: US Chelsea Clinton AP Clients Only 4205225
Chelsea Clinton brings awareness to endangered species in new children's book 'Don't Let Them Disappear'
AP-APTN-2047: ARCHIVE Sara Gilbert AP Clients Only 4205207
Sara Gilbert is leaving 'The Talk,' daytime talk show she helped launch
AP-APTN-2002: ARCHIVE Lori Loughlin AP Clients Only 4205194
Federal prosecutors add money laundering to list of accusations against Lori Loughlin, her husband and 14 others
AP-APTN-1807: ARCHIVE Stevie Nicks AP Clients Only 4205190
Stevie Nicks illness forces Fleetwood Mac to cancel tour dates including replacing Rolling Stones at New Orleans Jazz Fest
AP-APTN-1756: ARCHIVE Bob Dylan AP Clients Only 4205187
Bob Dylan is set to help open a whiskey distillery and arts center in Nashville
AP-APTN-1621: UK Kate Miller Heidke Pt1 Content has significant restrictions, see script for details 4205167
Australia’s Eurovision contestant rejects Roger Waters’ call for Israel boycott
AP-APTN-1607: WORLD CE Fan Encounters Content has significant restrictions, see script for details 4205138
Memorable fan encounters of Hunter Hayes, Maddie and Tae and Ingrid Andress
AP-APTN-1554: OBIT Seymour Cassel AP Clients Only 4205161
Actor Seymour Cassel, frequent Cassavetes collaborator, dies
AP-APTN-1443: UK David Beckham Malaria Campaign AP Clients Only 4205144
David Beckham ‘speaks’ nine languages in anti-malaria campaign video
AP-APTN-1317: UK Freya Ridings GOT Content has significant restrictions, see script for details 4205129
'Game of Thrones' stars Maisie Williams and Lena Headey make music video for Freya Ridings' new single
AP-APTN-1305: US CE Radio Play pt 1 AP Clients Only 4205120
Garth Brooks and Trisha Yearwood and fellow country stars recall the first time they heard themselves on the radio
AP-APTN-1218: US CA Pandas Leaving Must credit KGTV, No access San Diego, No use US broadcast networks 4205118
San Diego Zoo saying goodbye to giant pandas
AP-APTN-1211: US Missing Link Premiere Content has significant restrictions, see script for details 4205116
Hugh Jackman premieres new animation ‘Missing Link’ in New York
AP-APTN-1101: ARCHIVE Taylor Swift AP Clients Only 4205104
Taylor Swift donates $113K to Tennessee LGBTQ advocacy group
AP-APTN-1053: US CE Vacation Spots AP Clients Only 4205097
Musicians name Bora Bora, Australia, Manila and Jamaica as their favorite vacation spots
AP-APTN-0758: US Les Miserables Content has significant restrictions, see script for details 4205072
Themes of redemption still resonate for “Les Miserables” stars Dominic West and David Oyelowo
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.