ETV Bharat / sitara

ఐశ్వర్యకు కరోనా.. జయా బచ్చన్​ను నెగిటివ్ - జయబచ్చన్​కు కరోనా

ప్రముఖ నటులు అమితాబ్, అభిషేక్​కు కరోనా వచ్చిందని తేలిన కొన్ని గంటల్లోనే ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్యకు కూడా ఈ వైరస్ సోకినట్లు మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తేపే వెల్లడించారు.

Jaya Bachchan, Aishwarya have tested negative
ఐశ్వర్య, జయ బచ్చన్​కు కరోనా నెగిటివ్​
author img

By

Published : Jul 12, 2020, 2:24 PM IST

Updated : Jul 12, 2020, 4:15 PM IST

బాలీవుడ్​ స్టార్స్ అమితాబ్​ బచ్చన్, అభిషేక్ బచ్చన్​లకు కరోనా వచ్చినట్లు శనివారం తేలింది. దీంతో మిగతా కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా అందులో బిగ్​బీ కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు వైరస్​ సోకినట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. అయితే అమితాబ్ భార్య జయా బచ్చన్, కుమార్తె శ్వేతా నందకు మాత్రం నెగిటివ్​ వచ్చింది.

ఆదివారం ఉదయం.. ఐశ్వర్య, జయా బచ్చన్​లకు కరోనా నెగిటివ్ వచ్చిందని ముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు. తాజాగా మరోసారి వారికి పరీక్షలు జరపగా, వైరస్​ సోకినట్లు తేలింది.

ఇప్పటికే అమితాబ్​ నివసిస్తున్న ఇంటిని శానిటైజ్​ చేసిన ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది.. ఆ పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. బిగ్​బీ నివాసానికి సీల్​ కూడా వేశారు.

ఇది చూడండి : కంటైన్మెంట్ జోన్​గా అమితాబ్ బచ్చన్ ఇంటి పరిసరాలు

Last Updated : Jul 12, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.