ETV Bharat / sitara

విడుదలకు సిద్ధమైన కొత్త సినిమాలివే! - నవీన్​ పొలిశెట్టి వార్తలు

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. 'జాతిరత్నాలు', 'అక్షర', 'గాలి సంపత్​' చిత్రబృందాలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించాయి.

Jathi Ratnalu movie release date fixed.. Bomma Blockbuster lyrical video
విడుదలకు సిద్ధమైన కొత్త సినిమాలివే!
author img

By

Published : Jan 24, 2021, 12:48 PM IST

  • యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'జాతిరత్నాలు'. ఇందులో ప్రియదర్శి, రాహుల్​ రామకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలే విడుదలైన 'చిట్టీ' లిరికల్​ వీడియోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • హీరోయిన్​ నందిత శ్వేత ప్రధానపాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'అక్షర'. థ్రిల్లర్​ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నారు.
    Jathi Ratnalu movie release date fixed.. Bomma Blockbuster lyrical video
    'అక్షర' సినిమా రిలీజ్​ పోస్టర్​
  • యువ కథానాయకుడు శ్రీ విష్ణు నటిస్తున్న గాలి సంపత్​ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    'గాలి సంపత్​' సినిమా రిలీజ్​ పోస్టర్​
  • నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్​బాస్టర్​'. ఈ సినిమాలోని 'నడికుడి రైలంటి సోదరా..' అనే లిరికల్​ సాంగ్​ను హీరో సుధీర్​ బాబు విడుదల చేశారు. ఈ పాటను వివేక్​ ఆత్రేయ రచించగా.. వయాకామ్​ విజయలక్ష్మి ఆలపించారు.

    'జి' సినిమా విడుదల పోస్టర్​

ఇదీ చూడండి: జాన్వీ సినిమాకు మరోసారి సాగు చట్టాల సెగ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.