ETV Bharat / sitara

షారుక్​ పాటకు జాన్వీ బెల్లీడాన్స్​.. వీడియో వైరల్​ - జాన్వీ కపూర్​ బెల్లీడాన్స్

తన బెల్లీడాన్స్​తో నెటిజన్లను ఆకర్షిస్తోంది బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​. షారుక్​ఖాన్​ నటించిన 'అశోకా' చిత్రంలోని 'సన్​ సననా' పాటకు బెల్లీడాన్స్ చేస్తున్న వీడియోను జాన్వీ తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది.

Janhvi Kapoor showcases jaw-dropping belly dancing moves - watch video
జాన్వీ కపూర్
author img

By

Published : Jan 13, 2021, 12:42 PM IST

బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​.. బెల్లీడాన్స్​తో అలరిస్తుంది. షారుక్​ ఖాన్​ నటించిన 'అశోకా' చిత్రంలోని 'సన్​ సననా' పాటకు బెల్లీడాన్స్​ చేస్తున్న పాత వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ఆ​ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

బెల్లీడాన్స్​ సెషన్లను తాను ఎంతో మిస్​ అవుతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించిన జాన్వీ.. దానికి సంబంధించిన పాత వీడియోను షేర్​ చేసింది.

దాని కోసం కష్టపడాలి

జాన్వీ కపూర్​ బెల్లీడాన్స్​కు సోషల్​మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది అభిమానులు ఆమెను ప్రశంసించగా.. మరికొంతమంది నెటిజన్లు తన తల్లి శ్రీదేవీతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. జాన్వీ కపూర్​కు డాన్స్​ బాగా చేస్తున్నా.. ముఖంలో హవభావాలను పలికించడంపై ఆమె మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.

'గుంజన్​ సక్సేనా: ది కార్గిల్​ గర్ల్​' సినిమా ద్వారా జాన్వీ కపూర్​ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం 'గుడ్​ లక్​ జెర్రీ' చిత్రీకరణ కోసం ఆమె పంజాబ్​ వెళ్లింది.

ఇదీ చూడండి: 'క్రాక్​' సినిమాను రిజెక్టు చేసిన స్టార్​హీరో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.