ETV Bharat / sitara

'గంగూబాయ్'​ నటనకు జాన్వీకపూర్​ ఫిదా - janvi kapoor alia bhatt

'గంగూబాయ్​' సినిమాలో ఆలియాభట్​ నటనకు తాను ముగ్ధురాలైనట్లు తెలిపింది హీరోయిన్​ జాన్వీ కపూర్​. ఆలియా నటన చూశాక తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని గ్రహించినట్లు వెల్లడించింది.

janvi
జాన్వీ
author img

By

Published : Feb 28, 2021, 11:15 AM IST

Updated : Feb 28, 2021, 12:27 PM IST

నటి ఆలియాభట్​పై ప్రశంసలు కురిపించింది యువ హీరోయిన్​ జాన్వీ కపూర్​. 'గంగూబాయ్​' సినిమాలోని ఆలియా నటనకు తాను ముగ్ధురాలైనట్లు తెలిపింది. తాను కెరీర్​రో ఇంకా చాలా ఎత్తుకు ఎదగాల్సి ఉందని గ్రహించినట్లు వెల్లడించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఆలియా భట్​ నటించిన 'గంగూబాయ్​ కతియావాడి' టీజర్​ చూశాను. నాకు నటన తెలిసినప్పటికీ అది చూశాక.. నాకు తెలిసింది చాలా తక్కువని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. ఆలియా చాలా గొప్ప నటి. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను."

-జాన్వీ కపూర్​, హీరోయిన్​.

జాన్వీ నటించిన హారర్ చిత్రం 'రూప్' మార్చి 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె 'దోస్తానా ', 'గుడ్ లక్​ జెర్రీ' చిత్రాల్లో నటిస్తోంది. కాగా, ఆలియా నటించిన గంగూబాయ్​ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: ఆ విషయంలో అసలు వెనుకాడను: జాన్వీ

Last Updated : Feb 28, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.