ETV Bharat / sitara

చిన్నప్పుడే చుట్టతో మొదలుపెట్టాడట..!

'ఇస్మార్ట్ శంకర్' విజయయాత్రను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

పూరీ
author img

By

Published : Jul 29, 2019, 8:55 PM IST

'ఇస్మార్ట్‌ శంకర్‌' విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఈ జోష్‌లోనే ఈ చిత్ర విజయయాత్రలో యూనిట్‌తో ఫుల్‌ హంగామా చేస్తున్నాడు పూరీ. అంతేకాదు ఈ వేడుకల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంటున్నాడు.

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో "సిగరెట్‌ ఎలా అలవాటైంది" అనే ప్రశ్నకు ఓ ఆసక్తికర సమాధానమిచ్చాడు పూరీ జగన్నాథ్‌. అందరూ అనుకుంటున్నట్లు ఈ అలవాటు పరిశ్రమలోకి వచ్చాక రాలేదని.. చిన్నప్పటి నుంచి ఉందని తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘

"నా తమ్ముడు నాతోనే పెరిగాడు వాడు సిగరెట్‌ కాల్చడు. నా కొడుకూ కాల్చడు. ఇంట్లో మరెవరికీ లేదు. అయినా ఇది నాకే ఎందుకు అలవాటైందో తెలియదు. కానీ, వెదవ పుట్టుక పుట్టాక తప్పదు కదా. నాకు ఈ దురలవాటు చిత్రసీమకు వచ్చాక వచ్చినది కాదు. చిన్నప్పటి నుంచే ఉంది. నేను, మా తాతమ్మ కలిసి చుట్ట తాగేవాళ్లం. ఆమెకు ఓ వందేళ్లుంటాయి" అని సిగరెట్‌ కబుర్లు చెప్పుకొచ్చాడు పూరీ.

ఇవీ చూడండి.. టీజర్​: హిందీ 'ప్రస్థానం'లో అదరగొట్టిన సంజూ

RESTRICTION SUMMARY: NO ACCESS GERMANY / PART NO ACCESS AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBOURG AND ALTO ADIGE
SHOTLIST
++QUALITY AS INCOMING++
DNF - NO ACCESS GERMANY
Grabstetten, Baden-Württemberg State - 29 July 2019
1. Various of rescuers in cave
RTL - NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBOURG AND ALTO ADIGE
Grabstetten, Baden-Württemberg State - 29 July 2019
2 . Ambulance with rescued cave guide
3. SOUNDBITE (German) Markus Metzger, German Red Cross
"The two men are young and fit and survived our rescue action well. They were treated by emergency doctors. One of the two men was taken to a clinic. In the end, both men are probably ok also because they were so well cared for by the cave rescuers."
DNF - NO ACCESS GERMANY
Grabstetten, Baden-Württemberg State - 29 July 2019
4. Tilt down of cave
5. Divers prepare for rescue
6. Rescuers in cave
7. River in cave
8. Rescuers in cave
STORYLINE
Two men were rescued Monday from a cave in southwestern Germany where they had been trapped by rising water.
The two - a mountain guide and a client - were trapped some 650 meters (0.4 mile) inside the Falkenstein cave on Sunday evening as rising water, a result of heavy rain in the region, cut off their path back to the entrance.
Rescuers reached the cavity where they were sheltering and supplied them with blankets and food.
Both were brought out within a few hours of each other on Monday morning, emergency services said. The guide was rescued first, followed by his client, who was being taken to a hospital as a precaution.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.