ETV Bharat / sitara

పవన్​ చిత్రం నుంచి జాక్వెలిన్​ ఔట్​.. ఆ భామకు ఛాన్స్​! - jacqueline fernandez

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం నుంచి బాలీవుడ్​ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మరో హిందీ నటి నర్గీస్ ఫక్రీని చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

pawan kalyan
పవన్ కల్యాణ్
author img

By

Published : Dec 17, 2021, 1:16 PM IST

Pawan Kalyan: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​ నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇది పీరియాడిక్​ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్​గా చేస్తోంది. బాలీవుడ్​ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు గతంలో చిత్రబృందం వెల్లడించింది.

jacqueline fernandez
జాక్వెలిన్ ఫెర్నాండెజ్​

అయితే ఈ చిత్రం నుంచి జాక్వెలిన్ తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మరో బీటౌన్​ భామ నర్గీస్​ ఫక్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది.

nargis fakhri
నర్గీస్​ ఫక్రీ

ఈ సినిమాలో పవన్.. బందిపోటుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్.. 'హరిహర వీరమల్లు'పై అంచనాల్ని పెంచుతోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పవన్​ 'భవదీయుడు భగత్​ సింగ్' వచ్చేది​ అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.