ETV Bharat / sitara

టాప్​లెస్​ ఫొటోలతో అలరిస్తోన్న జాక్వెలిన్ - జాక్వెలిన్​ ఫెర్నాండెజ్ ఇన్​స్టా ఫోటోస్​

తన ఇన్​స్టాగ్రామ్ ఫాలోవర్లు 46 మిలియన్లకు చేరిన సందర్భంగా బాలీవుడ్​ నటీమణి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్ కొన్ని టాప్​లెస్​ ఫొటోలు పోస్టు చేసింది. అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ​

Jacqueline Fernandez_Insta followers
టాప్​లెస్​ ఫోటోలతో అలరిస్తోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
author img

By

Published : Oct 24, 2020, 12:20 PM IST

తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ను 46 మిలియన్ల మంది ఫాలో అవుతున్న సందర్భంగా బాలీవుడ్ నటీమణి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. మూడు టాప్​లెస్ ఫొటోలు పోస్ట్ చేసి అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది.

Jacqueline Fernandez_Insta followers
టాప్​లెస్​ ఫోటోలతో అలరిస్తోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్

తనకు అడ్డుగా లేత పసుపు రంగు పుష్పాలు పట్టుకుని టాప్​లెస్​గా ఉన్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిందీ బాలీవుడ్ అందాల బామ. 'లవ్​యూ, థాంక్యూ' అని ఆ ఫొటోలకు కామెంట్ జోడించింది.

సల్మాన్​ ఖాన్​తో కలిసి 'కిక్​ 2' లో నటించనుంది జాక్వెలిన్. సైఫ్​ అలీ ఖాన్, అర్జున్​ కపూర్​ నటిస్తోన్న 'భూత్ పోలీస్'​లోనూ హీరోయిన్​గా ఎంపికైంది.

ఇదీ చదవండి:నెట్​ఫ్లిక్స్​లో 'మిస్ ఇండియా'.. ట్రైలర్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.