జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో(jabardasth latest promo) అలరిస్తోంది. హైపర్ ఆది(hyper aadi skits), చలాకీ చంటీ, అదిరే అభి స్కిట్లు వీక్షకుల్ని తెగ నవ్విస్తున్నాయి. భీమ్లా నాయక్ గెటప్‌లో వచ్చిన ఆది.. మ్యూజిక్‌తో కేక పుట్టించాడు.
అలానే హైపర్ ఆది స్కిట్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన బాబు అక్క.. పంచుల మీద పంచుల వేస్తూ 'జబర్దస్త్'లో(jabardasth varsha) కొత్త జోష్ తీసుకొచ్చారు. వెంకీ-రమేశ్ స్కిట్ కూడా పంచులతో సరదా సరదాగా సాగింది.
![Jabardasth Latest Promo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13302802_-jab.jpg)
'హలో బ్రదర్' స్టైల్లో అదిరే అభి స్కిట్ చేశారు. స్టేజిపైనే ఇద్దరుగా కనిపించి, వ్యూయర్స్‌ను ఆశ్చర్యపరిచారు. జడ్జి మను.. 'ప్రియా ప్రియతమ రాగాలు' పాట పాడి అలరించారు.
ఆ తర్వాత రాకెట్ రాఘవ.. పెళ్లి స్కిట్‌తో కితకితలు పెట్టించేలా స్కిట్ చేశారు. చలాకీ చంటి ఓల్డ్ మోడల్ గెటప్‌లో కనిపించిన తెగ ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: