ETV Bharat / sitara

'సాఫ్ట్​వేర్'గా మారిన సుడిగాలి సుధీర్​..! - dhee dance show

జబర్దస్త్, ఢీ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. 'సాఫ్ట్​వేర్ సుధీర్' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్... 'సాఫ్ట్​వేర్ సుధీర్' అయ్యాడు
author img

By

Published : May 24, 2019, 7:10 PM IST

'సాఫ్ట్​వేర్ సుధీర్' సినిమా షూటింగ్ వీడియో

బుల్లితెరపై స్టార్ కమెడియన్​గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ నటుడు 'సాఫ్ట్​వేర్ సుధీర్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'రాజుగారి గది' ఫేం ధన్య బాలకృష్ణ హీరోయిన్​గా నటిస్తోంది.

sudigaali sudheer
కమెడియన్ సుడిగాలి సుధీర్

ఇతర పాత్రల్లో ఇంద్రజ, షాయాజీ షిండే, బ్రహ్మానందం కనిపించనున్నారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జులైలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇది చదవండి: అమ్మో అమ్మాయేనా.. ఇంతందం సాధ్యమా

Panaji (Goa), May 24 (ANI): Bharatiya Janata Party (BJP) leader Shripad Naik visited Mahalakshmi Temple in Goa's Panaji on Friday. Naik offered prayers post winning the elections. He fought election from North Goa Parliamentary constituency against Congress' Girish Raya Chodankar. BJP won massive number of seats in Lok Sabha 2019 elections.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.