ETV Bharat / sitara

త్వరలో థియేటర్లలోకి 'ఇష్క్'.. ఇది లవ్​స్టోరీ కాదంట! - movie news

'ఇష్క్' తొలి జోల్ట్ విడుదలైంది. ఇందులో హీరో సీరియస్ లుక్​లో, హీరోయిన్​ నవ్వుతూ కనిపించింది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ISHQ-not a love story movie first zolt released
త్వరలో థియేటర్లలోకి 'ఇష్క్'.. ఇది లవ్​స్టోరీ కాదంట!
author img

By

Published : Mar 5, 2021, 11:22 AM IST

ఇటీవల 'జాంబీరెడ్డి' సినిమాతో హీరోగా మారిన తేజ సజ్జా.. తన రెండో సినిమా ఫస్ట్​లుక్​ను(ఫస్ట్ జోల్ట్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఇష్క్-నాట్ ఏ లవ్ స్టోరీ' అనే టైటిల్,​ చిత్రంపై ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోస్టర్​లో హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ నవ్వుతుండగా, తేజ కోపంగా చూస్తున్నట్లు కనిపించారు.

మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్ 'ఇష్క్' రీమేక్​గా అదే పేరుతో దీనిని తెరకెక్కించారు. త్వరలో సినిమాను విడుదల చేయనున్నారు. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తుండగా, ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మెగాసూపర్​ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

ఇది చదవండి: కామన్ మ్యాన్ బయోపిక్.. మళ్లీ ఆ సినిమా వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.